NewsOrbit
సినిమా

Naga Chaitanya: కొత్త వ్యాపారం స్టార్ట్ చేసిన నాగ‌చైత‌న్య‌.. వెంకీ కూతురు రిప్లై వైర‌ల్‌!

Naga Chaitanya: యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య సమంత‌తో విడిపోయిన సంగ‌తి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట‌.. ఇటీవ‌ల త‌మ వైవాహిక జీవితానికి ఎండ్ కార్డ్ వేసి ఎవ‌రి దారి వారు చూసుకున్నారు. ప్ర‌స్తుతం కెరీర్‌పైనే ఫోక‌స్ పెట్టిన చైతు.. త్వ‌ర‌లోనే `థాంక్యూ` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు.

అలాగే విక్రమ్ కే కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ వెబ్ సిరీస్‌ను ప్రారంభించాడు. `దూత‌` పేరుతో రూపుదిద్దుకున్న ఈ సిరీస్ షూటింగ్ సైతం స్టార్ట్ అయింది. అమెజాన్​ ప్రైమ్​ నిర్మాణంలో తెర‌కెక్కుతున్న ఈ హారర్, థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో చైతు డిఫ‌రెంట్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా నాగ‌చైత‌న్య కొత్త వ్యాపారం స్టార్ట్ చేశాడు.

`షోయూ` పేరుతో ఈయ‌న ఫుడ్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. క్లౌడ్ కిచెన్ విధానంలో పనిచేయనున్న `షోయు` వంటకాలు స్విగ్గీ ద్వారా హైదరాబాద్‌ కస్టమర్స్‌కు అందుబాటులో ఉంటాయి. ఈ విష‌యాన్ని తెలుపుతూ నాగ‌చైత‌న్య త‌న సోష‌ల్ మీడియా ఖాతాల ద్వారా ఓ వీడియో పోస్ట్ చేశాడు.

`ప్రపంచమంతా పర్యటించి వివిధ వంటకాలను అనుభవించ‌డం నా అదృష్టం, మీ అందరికీ కూడా ఆ అనుభవాన్ని సృష్టించాలని అనుకున్నాను. అందుకే షోయు ప్రెజెంట్ చేస్తున్నాము. ఇది మీకు కొన్ని అత్యుత్తమ పాన్ ఏషియన్ వంటకాలను అందిస్తుంది. ఈ బ్రాండ్ ప్రారంభించే ముందు వెనుక ఎంతో వర్క్ చేయడం జరిగింది.` అంటూ చైతు త‌న పోస్ట్ కింద రాసుకొచ్చాడు. ఇక ఈయ‌న‌ పోస్ట్‌పై విక్ట‌రీ వెంక‌టేష్ కూతురు ఆశ్రిత స్పందిస్తూ `ఈ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు బావా` అంటూ బెస్ట్‌ విషెస్ తెలిపింది. దీంతో ఆశ్రిత రిప్లై వైర‌ల్‌గా మారింది.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu