NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Naga Panchami: నేను మీ నాన్న చస్తాం అంటున్నా వైదేహి, కరాలి అంతు చూడడానికి బయలుదేరిన పంచమి..

Naga Panchami Today Episode March 8 2024 Episode 299 Highlights

Naga Panchami : నేను పంచమిని మామూలుగా మార్చుకోగలననే నమ్మకం నాకుంది నువ్వు నా మీద ఆశలు పెంచుకోకు మేఘన అని మోక్ష అంటాడు. మేఘన మోక్ష బాబు మాటలు పట్టించుకోకు ఈ పెళ్లి జరిగి తీరుతుంది అని పంచమి అంటుంది. మీరిద్దరూ ఒకటైతే నాకు అంతకంటే వేరే సంతోషమే  అక్కర్లేదు అని మేఘన అంటుంది. మేఘన మన పెళ్లి జరగదు అని మోక్ష వెళ్లిపోతాడు. పెళ్లయితే ఆయనే మారుతాడు అని పంచమి వెళ్ళిపోతుంది.ఈ పెళ్లి అయ్యేదాకా ఎలాగో అలా మౌనంగా ఉండాలి ఆ తరువాత వీళ్ళ సంగతి చెప్తాను అని మేఘన అనుకుంటుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 8 2024 Episode 299 Highlights
Naga Panchami Today Episode March 8 2024 Episode 299 Highlights

జ్వాలా నిన్ను అంటున్నామని నువ్వు కోప్పడుతున్నావ్ కానీ నువ్వు రోజు రోజుకి మేఘన అని వెనకేసుకొస్తున్నావ్ అని వరుణ్ అంటాడు మీకే ఏదో అయ్యింది అందుకే నేనే ఎద్దుల ప్రవర్తిస్తున్నానే నన్ను అంటున్నారు అని జ్వాల అంటుంది. ఆ మేఘనాకి మోక్షకి పెళ్లి అయితే నాకేం వస్తుంది అని జ్వాల అంటుంది. ఇప్పుడు జ్వాలా అక్కలా మాట్లాడుతున్నావు కానీ అప్పుడప్పుడు నీ ప్రవర్తన వేరే లాగా ఉంటుంది అక్క అని చిత్ర అంటుంది.మీరందరూ అంటుంటే నాకు ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది కానీ నన్ను ఇలా ఎవరు చేస్తున్నారో తెలుసుకుంటాను అని జ్వాల అంటుంది. ఇంకెవరక్కా ఆ పంచమే నీమీద ఏదో శక్తులు ప్రయోగించి మేఘనకి అనుకూలంగా మాట్లాడేలా చేస్తుంది ఎందుకంటే అది ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అప్పుడప్పుడు రావడానికి తనకు తెలిసిన మనిషి అయితే బాగుంటుందనే ముందుగానే మేఘన ని ఈ కుటుంబానికి పరిచయం చేసి మోక్షకిచ్చి పెళ్లి చేస్తుంది అని చిత్ర అంటుంది. నీకు తెలివి బాగానే పనిచేస్తుంది. అని భార్గవ్ అంటాడు. ఇప్పుడేంటి మోక్షకి మేఘన కి పెళ్లి కాకుండా మనం చేయాలి అంతేనా అని జ్వాలా అంటుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 8 2024 Episode 299 Highlights
Naga Panchami Today Episode March 8 2024 Episode 299 Highlights

మేఘన పూజ చేస్తూ ఉంటుంది. అది చూసి పంచమి మోక్షకి తగిన ఇల్లాలు మేఘన తనకు భక్తి చాలా ఎక్కువగా ఉంది మోక్ష బాబుని బాగా చూసుకుంటుంది అని అనుకుంటుంది. మేఘన పూజ చేసి అందరికీ హారతిస్తుంది. వైదేహి కాళ్ళకి దండం పెట్టుకుంటుంది మేఘన. పిల్లాపాపలతో సల్లగా ఉండమ్మా అని వైదేహి అంటుంది.  మేఘన వెళ్లి మోక్ష కాళ్ళకి దండం పెట్టుకుంటుంది. మోక్ష ఆశీర్వదించకుండా పక్కకు తప్పుకుంటాడు. మేఘన అత్తయ్య నేను గుడికి వెళ్లి వస్తాను అని అంటుంది.

Naga Panchami Today Episode March 8 2024 Episode 299 Highlights
Naga Panchami Today Episode March 8 2024 Episode 299 Highlights

మోక్ష మేఘనన్ని గుడికి తీసుకువెళ్ళు అని వైదేహి అంటుంది. నాకు వేరే పని ఉందమ్మా అని మోక్ష అంటాడు.మోక్ష ఏంటి ఇలా చేస్తున్నావ్ నీకు పెళ్లి ఇష్టమా కాదా అనే కదా పెళ్లి పెట్టుకున్నాను పెళ్లి సమయానికి నువ్వు ఏదో ఒకటి చేసి పెళ్లి ఆపేస్తే నలుగురిలో నా పరువు పోతుంది అప్పుడు నేను మీ నాన్న చస్తాం అని వైదేహి అంటుంది.  మోక్ష మౌనంగా వెళ్లిపోతాడు. నేను వెళ్లి వస్తాను ఆంటీ అంటూ వెళ్ళిపోతుంది మేఘన. చస్తానని బెదిరించి పెళ్లి చేయొచ్చు కానీ సంసారం చేయించలేవు అని శబరి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 8 2024 Episode 299 Highlights
Naga Panchami Today Episode March 8 2024 Episode 299 Highlights

పంచమి ఫణీంద్ర ని పిలుస్తుంది. ఏంటి పంచమి అని ఫణీంద్ర అంటాడు. కరాలి జాడకు వెళ్తున్నాను నువ్వు కూడా నాతో పాటు రా అని పంచమి అంటుంది. కరాలి దగ్గరికి వెళ్తే మంత్రాలతో ఏదైనా చేస్తుంది తన దగ్గరికి ఎందుకు అని ఫణింద్ర అంటాడు. ఈరోజుతో అదో నేను తేలిపోవాలి అయినా కరాలి నీకు తెలిసినట్టు మాట్లాడుతున్నావేంటి అని పంచమి అంటుంది. అంటే నువ్వు ఇంతకుముందు చెప్పావు కదా  పంచమి కరాలికి మంత్ర శక్తులు ఉన్నాయని అందుకే అలా అన్నాను అని ఫణీంద్ర అంటాడు. ఇలా భయ్యా పడుతూ ఉంటే మేఘనకి మోక్ష బాబుకి పెళ్లి జరగదు ఆ కరాలి అంతు చూసి వాళ్ళ పెళ్లి జరిపిస్తాను నువ్వు నా వెంట పాముగా మారిరా అని పంచమి అంటుంది.నీకు తోడుగా రావడం నా కర్తవ్యం నీకు ఏమీ కాకూడదు లేదంటే నాగలోకం అన్యాయమైపోతుంది అని ఫణీంద్ర పాముగా మారి పంచమి వెంట వెళ్తాడు. కట్ చేస్తే,

Naga Panchami Today Episode March 8 2024 Episode 299 Highlights
Naga Panchami Today Episode March 8 2024 Episode 299 Highlights

మేఘన కంత్రి తంత్రీ ని పిలిచి మోక్షని బల్లి ఇవ్వటానికి బలిపీఠం కత్తిని సిద్ధం చేయండి అని అంటుంది. అలాగే కరాలి అని వాళ్ళు అంటారు.మోక్షానీ ఏలాగైనా సరే బలి ఇస్తాను మహాకాళి అని మేఘన అంటుంది.ఇంతలో పంచమి  కరాలి గుహ దగ్గరికి వస్తారు. ఇదే ఫణీంద్ర ఆ కరాలి గుహ వచ్చేసాం అని పంచమి అంటుంది.

Related posts

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

Brahmamudi May 6 Episode 402:సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన రాజ్.. బిడ్డ రహస్యం తెలుసుకున్న కావ్య.. రుద్రానికి కోటి అప్పు..

bharani jella

Nuvvu Nenu Prema May 6 Episode 616:కృష్ణ గురించి నిజం తెలుసుకొని చేయి చేసుకున్న అరవింద.. కృష్ణ మరో ప్లాన్.. విక్కీ నిర్ణయం..

bharani jella

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri