NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Balakrishna: యంగ్ డైరెక్టర్ తో నందమూరి బాలయ్య బాబు సినిమా..?

Balakrishna: తెలుగు చలనచిత్ర రంగంలో సీనియర్ హీరోలు బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, చిరంజీవి వంటి వారు యంగ్ డైరెక్టర్ లతో పనిచేయడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. ఇటీవల చాలా వరకు ఈ కాంబినేషన్ లోనే సినిమాలు వచ్చాయి. విక్టరీ వెంకటేష్ నటించిన “సైందవ్” నీ శైలేష్ కొలను అనే దర్శకుడు తీశారు. ప్రస్తుతం వంశీ దర్శకత్వంలో చిరంజీవి “విశ్వంభర” చేస్తున్నారు. కాగా ఇప్పుడు బాలకృష్ణ ఈ రకంగానే కుర్ర దర్శకులతో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. మొన్ననే ప్రశాంత్ వర్మతో బాలకృష్ణ సినిమా చేయబోతున్నట్లు వార్తలు రావటం జరిగాయి. కాగా ఇప్పుడు మరో కుర్ర దర్శకుడుని లైన్ లో పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

Nandamuri Balakrishna movie with young director Rahul Sankrityan

విషయంలోకి వెళ్తే నందమూరి బాలకృష్ణ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కాంబోలో ఓ సినిమా వచ్చే అవకాశం ఉందని సినీవర్గాలు వెల్లడించాయి. ఈ మూవీ కోసం రాహుల్ ఓ పీరియాడికల్ కథను సిద్ధం చేస్తున్నారని తెలిపాయి. అతను గతంలో శ్యామ్ సింగరాయ్, టాక్సీవాలా సినిమాలను తెరకెక్కించారు. మరోవైపు బాలకృష్ణ ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు తర్వాత బోయపాటి దర్శకత్వంలో అఖండ సీక్వెల్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం పాద కృష్ణ పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు నెలలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో గెలవాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. టీడీపీలో స్టార్ క్యాంపెనర్ గా బాలకృష్ణ ఉండటంతో.. అనేక కార్యక్రమాలలో పాల్గొనటానికి సిద్ధమవుతున్నారు.

Nandamuri Balakrishna movie with young director Rahul Sankrityan

దీంతో ఏపీలో ఎన్నికలు అయ్యే వరకు బాలకృష్ణ షూటింగులు చేసే అవకాశం లేదు. 2014 మరియు 2019 ఎన్నికలలో హిందూపురం నుండి ఎమ్మెల్యేగా బాలయ్య గెలుపొందారు. ఈసారి కూడా అదే నియోజకవర్గంలో నుండి పోటీ చేయబోతున్నారు. 2024 ఎన్నికలలో కూడా బాలకృష్ణ గెలిస్తే.. ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకున్నట్లు అవుద్ది. దీంతో ఒకపక్క హిందూపురం నియోజకవర్గంలో ప్రచారాలు చేస్తూనే మరోపక్క రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu