నాని తదుపరి సినిమాను ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడని ఇందులో నాని నెగటివ్ షేడ్స్‌లో కనపడతాడని వార్తలు వినపడ్డాయి. సుధీర్ ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తాడు. ఇందులో అదితిరావు హైదరి, నివేదా థామస్ పేర్లు ప్రముఖంగా వినపడ్దాయి. అయితే లెటెస్ట్ సమాచారం ప్రకారం నాని ఇందులో అతిథి పాత్రలో కనిపిస్తాడని టాక్ వినపడుతుంది. వివరాల ప్రకారం నాని సినిమాలోని ప్లాష్ బ్యాక్ ఏపిసోడ్లోనే కనపడతారట. సినిమా కథ ప్రకారం పాత్రకున్న ప్రాముఖ్యత దృష్ట్యా.. తనకు హీరోగా బ్రేక్ ఇచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సినిమా చేయడానికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. నాని `గ్యాంగ్ లీడర్` సినిమా తర్వాత ఈ సినిమాలో నటిస్తాడు.
previous post
next post
Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!