NewsOrbit
సినిమా

Nani Next Movie: ఆటుపోట్లు లేకుండా ఆటపాట్లు..!? నాని రూటే సెపరేటు..!

Nani Next Movie: Bheemili Jersy next..?

Nani Next Movie: తెలుగు సినీ పరిశ్రమలో నాని బాట ప్రత్యేకంగా ఉంటుంది.. సింపుల్ గా.., సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తారు.. అతని సినిమాలకు మార్కెట్ కూడా ఉంది. నెమ్మదిగానే మార్కెట్ పెంచుకున్నారు.. ఎమోషన్, కామెడీ. లవర్ బాయ్ తరహా పాత్రల్లో యిట్టె ఒదిగిపోయి హిట్లు కొట్టేసే నాని ఆ తరహా కథలపైనే దృష్టి పెడుతున్నారు. సినిమాల్లో ఆటల ద్వారా కూడా ఎమోషన్ ని చూపించి తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు నాని. భీమిలి కబడ్డీ జట్టుతో తెలుగు సినిమాల్లో విషాద క్లైమాక్స్ పరిచయం చేసి.. మంచి ఎమోషన్ తో థియేటర్ నుండి ప్రేక్షకుడు బయటకు వచ్చేలా చేసారు. ఆ తర్వాతా రెండేళ్ల కిందట జెర్సీ తో మరోసారి ఆటగాడిగా మరణించి.. ఆడియన్స్ గుండెల్లో జీవించే పాత్ర చేసారు. తండ్రిగా.., భర్తగా.. లవర్ గా.., ఆటగాడిగా అందులో నాని ఒదిగిపోయారు. తెలుగు సినిమా అభిమానులకు కొత్త ఫీల్ పరిచయం చేశారు. ఇప్పుడు తాజాగా మరో ఆటల సినిమాకు నాని కమిట్ అయ్యారని టాక్ వస్తుంది..

Nani Next Movie: Bheemili Jersy next..?
Nani Next Movie: Bheemili Jersy next..?

Nani Next Movie: ఈసారి ఫుట్ బల్ నేపథ్యంలో..!

ఎనిమిదేళ్ల కిందట కబడ్డీ ఆటగాడిగా.., రెండేళ్ల కిందట క్రికెట్ ఆటగాడిగా మెప్పించిన నాని ఈ సారి ఫుట్ బల్ ఆటగాడిగా తనలో మరో కోణం చూపించడానికి సిద్ధమవుతునానరు. ఓ నూతన దర్శకుడు చెప్పిన కథ నానికి నచ్చడంతో దీనికి కమిట్ అయ్యారని సమాచారం. ప్రస్తుతం నాని నటించిన టక్ జగదీశ్ షూటింగ్ పూర్తయి, రిలీజ్ కి సిద్ధమైంది. కరోనా వెళ్లిన వెంటనే ఈ సినిమా వస్తుంది. తర్వాత శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ దశలో ఉంది. ఇది పూర్తయ్యాక ఫుట్ బాల్ నేపథ్యంలో సాగే ఓ ఎమోషనల్ కథ చేయనున్నారని టాక్..!

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N