NewsOrbit
సినిమా

న‌వీన్ త‌దుప‌రి ద‌ర్శ‌కుడెవ‌రంటే?


సోష‌ల్ మీడియా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన న‌వీన్ పొలిశెట్టి.. హీరోగా న‌టించిన తొలి చిత్రం `ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ‌`. ఇటు ప్రేక్ష‌కులు, అటు విమర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న చిత్రంగా మంచి విజ‌యాన్ని సాధించింది. మ‌రిప్పుడు న‌వీన్ పొలిశెట్టి చేయ‌బోయే సినిమా ఏంట‌నే దానిపై కొన్ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. స‌మాచారం ప్ర‌కారం `పిట్ట‌గోడ‌` ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌క‌త్వంలో న‌వీన్ త‌దుపరి సినిమాను చేయ‌బోతున్నాడ‌ట‌. రాహుల్ రామకృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌నున్నార‌ట‌. ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్ర‌ధానంగా న‌డిచే ఈ చిత్రం ఆస్తిక‌ర‌మైన మ‌లుపుల‌తో సాగుతుంద‌ట‌. ఈ సినిమా గురించి మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలుస్తాయి.

Related posts

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Leave a Comment