NewsOrbit
సినిమా

Nidhhi Agerwal: కండోమ్ బ్రాండ్‌కి నిధి ప్ర‌చారం.. కామెంట్‌ బాక్స్ నిండా బూతులే!

Nidhhi Agerwal Latest Photo Gallary

Nidhhi Agerwal: నిధి అగ‌ర్వాల్‌.. ఈ బ్యూటీ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `మున్నా మైకెల్` అనే హిందీ మూవీతో సినీ కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్ము.. 2018లో వ‌చ్చిన `సవ్యసాచి` సినిమాలో యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య‌కు జోడీగా న‌టించి టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ఆ త‌ర్వాత చైతు త‌మ్ముడు అకిల్ అక్కినేనితో `మిస్టర్ మజ్ను` మూవీ చేసింది.

కానీ, అక్కినేని అన్న‌ద‌మ్ములిద్ద‌రూ నిధికి స‌క్సెస్ ఇవ్వ‌లేక‌పోయారు. అయితే టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన `ఇస్మార్ట్ శంక‌ర్‌` సినిమాలో ఓ హీరోయిన్‌గా న‌టించి.. తొలి హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఇక ప్ర‌స్తుతం ఈ భామ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ స‌ర‌స‌న `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` సినిమా చేస్తోంది.

క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ పీరియాడికల్‌ యాక్షన్ డ్రామాను ఎ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్నాడు. ష‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్‌గా ఉండే నిధి తాజాగా డ్యూరెక్స్ ఇంటెన్స్ అనే ఓ కండోమ్ బ్రాండ్‌ని ప్ర‌చారం చేస్తూ ఓ వీడియోను ఇన్‌స్టా ద్వారా వ‌దిలింది.

ఇది చూసిన నెటిజ‌న్లు నిధిని ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక కొంద‌రు ఆకతాయిలు.. ఆ కండోమ్స్‌ను నువ్వు ట్రై చేశావా..?, నీతో ట్రై చేయ‌వ‌చ్చా..?, నీ ఎక్స్‌పీరియ‌న్స్ చెప్పు అంటూ కామెంట్ బాక్స్‌ను బూతుల‌తో నింపేస్తున్నారు. మొత్తానికి కండోమ్ బ్రాండ్‌ని ప్ర‌మోట్ చేసి.. నిధి నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

https://www.instagram.com/tv/CcNah-Zj5w6/?utm_source=ig_web_copy_link

 

Related posts

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N