NewsOrbit
న్యూస్ సినిమా

Nidhi-Agarwal: పవన్ కళ్యాణ్ పాటంటే పడి చచ్చిపోతున్న నిధి అగర్వాల్..

Nidhi-Agarwal: బాలీవుడ్ సినిమాతో హీరోయిన్‌గా మారిన నిధి అగర్వాల్..తెలుగులో అక్కినేని నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. తన అందచందాలతో ఆకట్టుకున్న ఆమె ఆ తర్వాత చైతూ తమ్ముడు అక్కినేని అఖిల్ సరసన మిస్టర్ మజ్ఞు సినిమాలో హీరోయిన్‌గా అవకాశం అందుకుంది. ఈ రెండు నిధికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించే అవకాశం అందుకుంది.

nidhi-agarwal favourite song is laala bheemla
nidhi-agarwal favourite song is laala bheemla

ఈ సినిమాతో నిధి మొదటి రెండు సినిమాలకు రాని పాపులారిటీ అండ్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో పూరి రూపొందించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఒక హీరోయిన్‌గా నిధి నటించి ఇస్మార్ట్ బ్యూటీగా టాలీవుడ్ ప్రేక్షకులను, మేకర్స్‌ను బాగా ఆకట్టుకుంది. దీంతో తమిళ ఇండస్ట్రీ నుంచి అమ్మడికి వరుసగా రెండు సినిమాలలో నటించే అవకాశాలు దక్కించుకుంది. ఈశ్వరన్, భూమి చిత్రాలో నటించిన నిధి తమిళంలో రెండు సూపర్ హిట్స్ అందుకుంది. ఇదే క్రమంలో పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్‌గా అవకాశం అందుకుంది.

Nidhi-Agarwal: ‘పంచమి’ అనే నర్తకి పాత్రలో మెరవబోతుంది.

ఇందులో నిధి పంచమి అనే నర్తకి పాత్రలో మెరవబోతుంది. కాగా, నిధి ఇటీవల ఓ చిట్ చాట్‌లో భాగంగా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి చాలా గొప్పగా చెప్పింది. అంతేకాదు ఇప్పుడు మీకు బాగా ఫేవరేట్ సాంగ్ ఏది అని అడిగిన ప్రశ్నకు ఊహించని విధంగా పవన్ కళ్యాణ్  రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలోని లా లా భీమ్లా సాంగ్ అని చెప్పి ఆశ్చర్యపరచింది. ఇప్పుడు ఈ సాంగ్ నిధి ఫేవరేట్ సాంగ్ అని..రిపీటెడ్‌గా వింటున్నానని చెప్పుకొచ్చింది. మొత్తానికి మెల్లగా పవన్ అభిమానులను ఆకట్టుకునే పనిలో ఉన్న నిధి వీరమల్లు సినిమాతో మంచి హిట్ అందుకుంటే ఖచ్చితంగా మెగా హీరోయిన్ అవుతుందనడంలో సందేహం లేదు.

Related posts

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N