NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nindu Noorella Saavasam March 6 2024 Episode 177: మనోహరి వేసిన ప్లాన్ సక్సెస్ అయి అమరేంద్ర పెళ్లికి ఒప్పుకుంటాడా లేదా?..

Nindu Noorella Saavasam Today Episode March 6 2024 Episode 177 Highlights

Nindu Noorella Saavasam March 6 2024 Episode 177: టీవీలో వాళ్ళని చూసి షాక్ అయిపోతుంది బాగమతి. మనోహరి ప్లాన్ ఇదా అని భాగమతి అనుకుంటుంది.కట్ చేస్తే, మను నీ ప్లాన్ ఇదా ప్రపంచం ముందు ఆయన తప్పు చేసిన వాడిలా నిలబెట్టావు కదే నీ స్వార్థం కోసం ఆయనను బలి చేశావు కదే అని అరుంధతి బాధపడుతుంది. ఇంతలో పిల్లలు ఇంటికి వస్తారు. పిల్లలు ఏంటి అలా ఉన్నారు పిల్లలు టీవీగాని చూశారా ఆయన గురించి తెలిసిపోయిందా అని అరుంధతి అనుకుంటుంది. నీలా పిల్లలని పైకి తీసుకెళ్లి భోజనం పెట్టు అని శివరమ్ అంటాడు. తాతయ్య అసలు ఏం జరిగింది డాడీ తప్పు చేసినట్టు మా స్కూల్లో అందరూ మాట్లాడుకుంటున్నారు అని అమృత అంటుంది. స్కూల్లో మా పిల్లలందరూ స్కూల్ వదిలిపెట్టగానే మమ్మల్ని చూస్తూ వెళ్లిపోయారు ఎందుకు తాతయ్య డాడీ తప్పు చేసిన వాడిలా మాట్లాడుకుంటున్నారు అని ఆకాష్ అంటాడు. ఏమీ లేదు నాన్న మీ నాన్న గురించి వాళ్ళకి ఏం తెలుసురా అని శివరామ్ అంటూ ఉంటాడు. అయ్యో పిల్లలు మీ నాన్న తప్పు చేయలేదు రా అంతా ఆ మను వల్ల అని అరుంధతి అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode March 6 2024 Episode 177 Highlights
Nindu Noorella Saavasam Today Episode March 6 2024 Episode 177 Highlights

ఇంక వీళ్ళు రాలేదేంటి అని అరుంధతి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో అమరేంద్ర మనోహరి అక్కడికి వస్తారు.మనోహరి అమరేంద్ర ఇద్దరూ ఒకేసారి గడపలో అడుగు పెట్టబోతుంటారు. ఇంతలో అరుంధతి అక్కడికి వెళ్లి ఏం మను ఎందుకే ఆయనని ఇలా అందరి ముందు దోషుల నిలబెట్టావ్ నీ స్వార్థం కోసం ఆయనను బలి చేస్తావా చెప్పు అని గట్టిగా అరుస్తుంది అరుంధతి. ఆ శబ్దానికి మనోహరి బయటికి వెళ్లి నిలబడుతుంది. అమరేంద్ర తలవంచుకొని లోపలికి వెళుతూ ఉంటాడు.ఆగు అమర్ నిన్ను తలవంచుకునేలా పెంచలేదు వాళ్లేదో నోరు జారారని నువ్వు తలదించుకోవాల్సిన అవసరం లేదు నువ్వు దేశానికి చేసిన పని వాళ్ళకేం తెలుసురా వాళ్ళు నోటికి వచ్చినట్టు అలాగే మాట్లాడతారు నువ్వేంటో మాకు తెలుసు నిన్ను అలా పెంచాను నువ్వెప్పుడూ తలదించుకోకు గర్వంగా తలెత్తుకొని ఉండాలి నువ్వేంటో మాకు తెలుసు అని శివరామ్ అంటాడు. నువ్వేమీ బాధపడకు అమర్ నువ్వేంటో ప్రపంచానికి తెలియకపోయినా మాకు తెలుసు రా అసలు ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావట్లేదు నువ్వేం బాధపడకు నాన్న అని నిర్మల అమరేంద్ర ని పట్టుకుని బాధపడుతుంది. రాథోడ్ త్వరగా పదండి నిజం చెప్పాలి లేదంటే పెద్ద ప్రమాదం జరుగుతుంది అని భాగమతి అంటుంది. ఇంకొక పది నిమిషాల్లో అక్కడే ఉంటాం మిస్సమ్మ అని రాథోడ్ అంటాడు.

Nindu Noorella Saavasam Today Episode March 6 2024 Episode 177 Highlights
Nindu Noorella Saavasam Today Episode March 6 2024 Episode 177 Highlights

కట్ చేస్తే ఇదంతా నా వైపు తిప్పుకునేలా చేయాలి ఏంటి వీళ్లు నా గురించి ఏమైనా మాట్లాడట్లేదు అని నీలాకి సైగ చేస్తుంది మనోహరి. తన సైగలు విన్నా అనిలా మనోహరి అమ్మగారు మీ బ్యాగ్ ఇవ్వండి లోపల పెడతాను అని నీలా అంటుంది. వద్దు నీలా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను ఇప్పటికీ జరిగిందంతా చాలు అమర్ కలలోకి చూసి కూడా మాట్లాడలేకపోతున్నాను నేను ఇంట్లో ఉండలేను వెళ్ళిపోతాను అని మనోహరి అంటుంది. వెళ్లిపోవే వెళ్ళిపో పీడ విరగడవుతుంది అని అరుంధతి. అమ్మగారు గుళ్ళో అలా అవమానం జరిగిన మొన్న పెళ్లి కొడుకు నోరు జారిన తను ఏమి మనసులో పెట్టుకోకుండా పిల్లలని అరుంధతి అమ్మగారు లాగానే చూసుకుంది ఇప్పుడు కూడా తనకేమవుతుందని ఆలోచించకుండా మీ మీద నిందపడకూడదని తను నలుగురిలో అలా చెప్పింది అని నీలా అంటుంది

Nindu Noorella Saavasam Today Episode March 6 2024 Episode 177 Highlights
Nindu Noorella Saavasam Today Episode March 6 2024 Episode 177 Highlights

.అవునుమనోహరి నువ్వు అలా ఎందుకు చెప్పావు నాలుగు గోడల మధ్య చెప్పలేదు అది ప్రపంచమంతా వినిపించింది అమరేంద్ర నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాడని అందరి ముందు ఎందుకు చెప్పావు చెప్పు అని నిర్మల అడుగుతుంది. అలా అడగండి అత్తయ్య దాన్ని అని అరుంధతి అంటుంది. నువ్వేదో కావాలనే పగతో చేసావని అనటం లేదు కానీ దాని వెనుక ఏదో కారణం ఉంటుంది చెప్పు అని నిర్మల అడుగుతుంది. అమర్ కోసం చేశాను ఆంటీ అమర్ నీ ఒక్క మాట అంటేనే తట్టుకోలేను అలాంటిది అతను తప్పు చేశాడని పోలీసులు అంటుంటే తట్టుకోలేక మాకు పెళ్లి జరగబోతుందని చెప్పాను అంతేకానీ వేరే స్వార్థం ఏమీ లేదు ఆంటీ అని మనోహని అంటుంది. అవును అమరేంద్ర మనోహరి అలా ఎందుకు చెప్పిందో నాకు తెలుసు అని అరుణ అంటుంది.

Nindu Noorella Saavasam Today Episode March 6 2024 Episode 177 Highlights
Nindu Noorella Saavasam Today Episode March 6 2024 Episode 177 Highlights

అరుణ మేడం మీరు ఎందుకు వచ్చారు అని మనోహరి అంటుంది. నా పేరు అరుణ అండి సరస్వతి మేడం అసిస్టెంట్ ని మీతో ఏదో మాట్లాడాలని చెప్పే రోజు నాకు చెప్పింది అని అరుణ అంటుంది. ఏం చెప్పింది సరస్వతి మేడం అని అమరేంద్ర అడుగుతాడు. అరుంధతి మనోహరి నా దగ్గరే పెరిగారు మీ ఇద్దరి పెళ్లి గురించి మాట్లాడడానికి మిమ్మల్ని కలవాలి అనుకుంది ఆ విషయం చెబుదామనే మీ దగ్గరికి వస్తూ ఉండగా ఆవిడకి అలా జరిగిపోయింది మీకు భార్య అవసరం లేకపోయినా ఆ పిల్లలకి తల్లి అవసరం ఉంది మీ అమ్మానాన్నలకి కోడలు అవసరం ఉంది మీరు మనోహరి గారిని పెళ్లి చేసుకుంటే అరుంధతి ఆత్మ కూడా శాంతిస్తుంది మనోహరి అలా ఎందుకు చెప్పిందో తెలియదు కానీ అరుంధతి మనోహరి నోట ఆ మాట అనిపించినట్టు ఉంది

Nindu Noorella Saavasam Today Episode March 6 2024 Episode 177 Highlights
Nindu Noorella Saavasam Today Episode March 6 2024 Episode 177 Highlights

మీరు పెళ్లి చేసుకుంటే ఆ పిల్లలకి తల్లి ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఈ నిర్ణయం అరుంధతి కూడా సంతోషిస్తుంది అంటూ అరుణ వెళ్ళిపోతుంది. అమర్ ఆవిడ మాటలు పట్టించుకోకు నేను ఇక్కడే ఉండి అవమానాలు పడలేను వెళ్ళిపోతాను అని బ్యాగు తీసుకుంటుంది మనోహరి. మనోహరి నీకు జరిగిన అవమానాన్ని వెనుక్కు తీసుకురాలేను అలాగని నిన్ను పెళ్లి చేసుకొని అరుంధతి ప్లేస్ లో నిన్ను ఊహించుకోలేను నిన్ను పెళ్లి చేసుకుంటే పిల్లలకి తలొస్తుంది మా అమ్మ నాన్నలకి కోడలు వస్తుంది కానీ ఎప్పటికీ నా భార్యవి మాత్రం కాలేవు అని అమరేంద్ర అంటాడు.పిల్లలకి తల్లిని కావాలనుకున్నాను కానీ అరుంధతి ప్లేస్ లో నీకు భార్యను కావాలనుకోలేదు అని మనోహరి అంటుంది.కట్ చేస్తే,ఇంతలో భాగమతి రాథోడ్ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు. అయితే నీకు నాకు త్వరలోనే పెళ్లి అని అమరేంద్ర వెళ్ళిపోతాడు. అందరూ ఆశ్చర్యపోతారు.అరుంధతి గుండె ముక్కలు అయిపోతుంది. మనోహరి సంతోషిస్తుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

Brahmamudi May 6 Episode 402:సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన రాజ్.. బిడ్డ రహస్యం తెలుసుకున్న కావ్య.. రుద్రానికి కోటి అప్పు..

bharani jella

Nuvvu Nenu Prema May 6 Episode 616:కృష్ణ గురించి నిజం తెలుసుకొని చేయి చేసుకున్న అరవింద.. కృష్ణ మరో ప్లాన్.. విక్కీ నిర్ణయం..

bharani jella

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri