NewsOrbit
సినిమా

NTR 31: `ఎన్టీఆర్ 31` టైటిల్ లీక్‌.. భ‌లే ఇంట్ర‌స్టింగ్‌గా ఉందే?!

NTR 31: టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇటీవ‌లె `ఆర్ఆర్ఆర్‌`తో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ ను కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించాడు. `ఎన్టీఆర్ 30` వ‌ర్కింగ్ టైటిల్ తో త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతున్న ఈ చిత్రాన్ని యువ సుధ ఆర్ట్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ బ్యాన‌ర్స్‌పై భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మితం కాబోతోంది.

ఈ ప్రాజెక్ట్ పూర్తైన వెంట‌నే ఎన్టీఆర్ `కేజీఎఫ్‌` ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ తో ఈ సినిమాను ప‌ట్టాలెక్కించ‌నున్నాడు. `ఎన్టీఆర్ 31` వ‌ర్కింగ్ టైటిల్‌తో ఇటీవ‌లె ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌తో క‌లిసి ఎన్టీఆర్ ఆర్స్ట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వ‌చ్చే ఏడాది ఆరంభంలో ఈ మూవీ స్టార్ట్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

ఇందులో ఎన్టీఆర్‌ ఊర మాస్ లుక్‌లో అల‌రించ‌బోతున్నాడు. ఈ విష‌యం మొన్నామ‌ధ్య బ‌య‌ట‌కు వ‌చ్చిన ప్రీ లుక్ పోస్ట‌ర్‌తోనే క‌న్ఫార్మ్ అయిపోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా టైటిల్‌కి సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట లీక్ అయింది. అదేంటంటే.. ఈ మూవీకి `అసుర` లేదా `అసురుడు` అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని మేక‌ర్స్ భావిస్తున్నారట.

`అసుర` అనే టైటిల్ ఇంట్ర‌స్టింగ్‌గా మ‌రియు ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంది. అలాంటి టైటిల్‌ను ఎన్టీఆర్ సినిమాకు పెడితే ఫ్యాన్స్‌కి పూన‌కాలు ఖాయ‌మ‌ని అంటున్నారు. కాగా, ప్ర‌శాంత్ నీల్ ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌తో `స‌లార్‌` అనే మూవీ చేస్తున్నాడు. ఇది కంప్లీట్ అయిన వెంట‌నే `ఎన్టీఆర్ 31`పై ఆయ‌న వ‌ర్క్ స్టార్ట్ చేయ‌నున్నారు.

 

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu