NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ టాప్ మోస్ట్ ప్రాజెక్ట్ లో సమంత..??

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసపెట్టి సినిమాలు లైన్ లో పెడుతున్న సంగతి తెలిసిందే. రాజకీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత పవన్.. అభిమానులను అలరించడానికి ఎక్కువ సినిమాలు ఒప్పుకుంటూ.. డబల్ షూటింగ్లో పాల్గొంటూ ఉన్నారు. ఇటీవల కరోనా బారిన పడటంతో పాటు ప్రభుత్వాలు కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిబంధనలు విధించడంతో షూటింగ్లో ఆగిపోవడంతో త్వరలో మళ్ళీ మొదలయ్యే సమయానికి.. ప్రస్తుతం వర్క్ చేస్తున్నా క్రిష్ అదేరీతిలో రానా మల్టీస్టారర్ సినిమా త్వరగా కంప్లీట్ చేయడానికి పవన్ సన్నాహాలు చేస్తున్నారు.

PSPK28: Makes give an update about the title and first-look of the Harish  Shankar-Pawan Kalyan film | Telugu Movie News - Times of India

ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాల తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ నెల నుండి ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ విషయం లో అనేక పేర్లు వినబడుతున్నాయి. తాజాగా సమంత పేరు తెరపైకి వచ్చింది. అన్ని రకాల పాత్రలు చేస్తూ ఎటువంటి పాత్రలోనైనా ఒదిగిపోయే సమంతని ఈ సినిమాలో తీసుకునే ఆలోచనలో డైరెక్టర్ హరీష్ ఉన్నట్లు పవన్ కూడా ఒకే అన్నట్లు ఫిలిం నగర్ టాక్.

Read More: Pawan Kalyan: హరీష్ శంకర్ సినిమా గురించి పవన్ అభిమానులకు గుడ్ న్యూస్..!!

గతంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన “రామయ్యా వస్తావయ్యా” సినిమాలో హీరోయిన్ పాత్ర చేయగా అదేరీతిలో పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో సమంత హీరోయిన్ గా నటించడం జరిగింది. దీంతో మరోసారి సమంతాను తీసుకునే ఆలోచనలో హరీష్.. పవన్ డిసైడ్ అయినట్లు త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డబల్ క్యారెక్టర్లో చేస్తున్నట్లు.. ఈ సినిమాకి సంబంధించి సరికొత్త మేక్ఓవర్.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు విడుదల చేయాలని అభిమానులను సర్ప్రైజ్ చేయాలని డైరెక్టర్ హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నారట.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri