NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa February 17 2024 Episode 154: అభి స్వర కి కంకణం కడుతుంటే  కోపంతో రగిలిపోతున్న వైజయంతి..

Paluke Bangaramayenaa Today Episode February 17 2024 Episode 154 Highlights

Paluke Bangaramayenaa February 17 2024 Episode 154:  స్వర ముడుపు కడుతుంది. స్వరనిదించి కబుర్లు చెబుతూ గుడిలోకి వస్తు ఉంటాడు అభిషేక్. అభి అడుగులో అడుగు వేసుకుంటూ స్వర తన వెనకాల వెళుతుంది. ముడుపు కట్టడం అయిపోయిందా రండి అర్చన చేయించుకుందాం అని వాళ్ళు కొబ్బరికాయ కొట్టే దగ్గరికి వెళ్తారు. వైజయంతి వాళ్లు కూడా అక్కడికి వస్తారు. స్వర నువ్వు కూడా కొబ్బరికాయ కొట్టమ్మా అని యశోద అంటుంది. స్వర కొబ్బరికాయ కొడితే అందులో పువ్వు వస్తుంది ఆంటీ పువ్వొచ్చింది అంటే మనకు విజయం చేకూరుతుంది అని స్వర అంటుంది. వైజయంతి కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతుంది. మన కొబ్బరికాయ కూలిపోయింది ఏంటి వైజియంతి మన అదృష్టాన్ని స్వరకిచ్చి స్వర దురదృష్టాన్ని నువ్వే లాక్కున్నావ్ అని రంగరాజు అంటాడు. నేను ఇలాంటివన్నీ నమ్మను రండి పూజ చేయించుకుందాం అంటూ వైజయంతి పంతులు గారి దగ్గరికి వెళ్తుంది.

Paluke Bangaramayenaa Today Episode February 17 2024 Episode 154 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 17 2024 Episode 154 Highlights

కట్ చేస్తే, పంతులుగారు స్వర పేరు మీద అర్చన చేయించండి విశాల్ పేరు మీద కూడా చేయించండి వాళ్ళిద్దరికీ గుడిలోనే పెళ్లి చేయబోతున్నాను అని చెబుతుంది  వైజయంతి. వాళ్ళిద్దరికీ బాగా చేయండి పంతులుగారు మంచి జరగాలి కదా అని బామ్మ అంటుంది. ఎవరికి అత్తయ్య గారు అని యశోద అంటుంది. స్వరాభిలకి వాళ్లు మంచి పని తలపెట్టారు కదా అందులో విజయం చేకూరాలి అని బామ్మ అంటుంది. పంతులుగారు పూజ చేసి కంకణాలు ఇస్తాడు. అభి స్వరకి కంకణం కడుతూ ఉంటాడు.

Paluke Bangaramayenaa Today Episode February 17 2024 Episode 154 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 17 2024 Episode 154 Highlights

అది చూసి స్వర సంతోష పడిపోతూ మీరు నాకు కంకణం కడుతుంటే తాళి కట్టిన అనుభూతి కలుగుతుంది సార్ జీవితంలో ఈ సంతోషాన్ని మరిచిపోలేను అని అనుకుంటుంది. చూసావా వైజయంతి అభి కంకణం కడుతుంటేనే స్వర తాళి కట్టినట్టు ఫీల్ అయిపోతుంది తన మొహం ఎలా వెలిగిపోతుందో చూడు అని రంగరాజు అంటాడు. చెవిలో గుణగడం ఆపేయండి నాకు కళ్ళు ఉన్నాయి కనపడుతుంది కళ్ళు మండిపోతున్న ఏమీ చేయలేక ఊరుకుంటున్నాను అని వైజయంతి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode February 17 2024 Episode 154 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 17 2024 Episode 154 Highlights

చూసావా చందు మీ అన్నయ్య చేత కంకణం కట్టిస్తున్నారు రేపు వెళ్లి కూడా ఇలాగే జరిపిస్తారేమో అని రవీంద్ర అంటాడు. పెళ్లి జరిపిస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా అని చందన అంటుంది. ఇప్పుడు కంకణం కట్టిస్తుంటే చూస్తూ ఊరుకోవట్లేదా పెళ్లి కూడా అలాగే చూస్తూ ఊరుకుంటావేమో అని రవీంద్ర అంటాడు. రంగరాజు గారు మనకు మినిస్టర్ గారితో పని ఉంది కదా వెళ్దాం పదండి అని వైజయంతి రంగరాజు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. పూజ అయిపోయినట్టే కదా ఇక మనం బయలుదేరుదాం అని అభి అంటాడు. ఒక్క నిమిషం ఉండండి అంటూ స్వర పరిగెత్తుకెళ్తుంది. కట్ చేస్తే,మళ్లీ దేవుడి దగ్గరికి వెళ్లి దేవుడా అభి సార్ నా ప్రేమ ఎలాగైనా అర్థం చేసుకొని నన్ను పెళ్లి చేసుకునేలా చేయండి ఈ ఒక్క కోరికను తీర్చండి ఇంకా ఏమీ అడగను అది చాలు అని అంటుంది స్వర. పూజారి గారు వేరే వాళ్ళని మీ ప్రేమ నిజమైనదైతే కచ్చితంగా నెరవేరుతుంది దేవుడి మీద నమ్మకం ఉంచండి అని అంటాడు. ఆ మాట విని స్వర వెళ్ళిపోతుంది.

Paluke Bangaramayenaa Today Episode February 17 2024 Episode 154 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 17 2024 Episode 154 Highlights

అయిపోయిందా నీ మొక్కుకోవడం అని అభి అంటాడు. అయిపోయింది సార్ అని స్వర అంటుంది. అయితే నీ కోరిక నెరవేరుతుంది లే అని అభిషేక్ అంటాడు. నిజమా సార్ అని స్వర అంటుంది. ఏదైనా గట్టిగా కోరుకుంటే కచ్చితంగా నెరవేరుతుంది అని అభిషేక్ అంటాడు. మీరే దేవుడు కదా సార్ అది నెరవేరుతుందని అని స్వర అంటుంది.కట్ చేస్తేకట్ చేస్తే, వైజయంతి గుడిలో జరిగిన అవమానాన్ని తలుచుకొని ఆలోచిస్తూ ఉంటుంది.ఏం ఆలోచిస్తున్నావ్ వై జయంతి అని రంగరాజు అంటాడు. గుడిలో ఆ స్వర ఆ ముసలిది కీర్తి అందరూ అవమానించారు వాళ్ళందరికీ నేనంటే ఏంటో చూపెడతా ఎమ్మెల్యేని కాబోతున్నాను కదా ఆ తరువాత వాళ్ళ అంతు చూస్తా అని వైజయంతి అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode February 17 2024 Episode 154 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 17 2024 Episode 154 Highlights

సరే అమ్మ మేడమ్ కి ఫోన్ చెయ్ నా ఫోన్ తీసుకురాలేదు అని రంగరాజు అంటాడు. నా ఫోన్ ఇంటి దగ్గరే మర్చిపోయిన రంగరాజు గారు కారు ఇంటికి పోనివ్వండి అని వైజయంతి అంటుంది. కట్ చేస్తే, స్వర ఇంటికి వచ్చి వైజయంతి దగ్గర ఉన్న ఆధారాలు తీసుకువెళ్లాలని వైజయంతి రూమ్ లోకి వెళుతుంది. పిన్ని వాళ్ళు మినిస్టర్ గారిని కలవడానికి వెళ్లారు ఈలోపు లాకర్ ఓపెన్ చేసి అందులో ఏమైనా ఉన్నాయేమో తీసుకువెళ్లాలి అని లాకర్ ఓపెన్ చేయబోతుంది స్వర. ఇంతలో వైజయంతి రంగరాజు ఇంటికి వస్తారు ఏంటి రంగరాజు గారు నాబెడ్ రూమ్ డోర్ తీసి ఉంది అని అంటుంది వైజయంతి.వెయ్యడం మర్చిపోయావేమోనమ్మా  అని రంగరాజు అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri