NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa February 23 2024 Episode 159: విశాల్ కి బేయిల్ ఇవ్వడానికి వచ్చిన బాబ్జి, జైల్లో ఉన్న వైజయంతిని పలకరిస్తున్న స్వర..

Paluke Bangaramayenaa Today Episode February 23 2024 Episode 159 Highlights

Paluke Bangaramayenaa February 23 2024 Episode 159: రంగరాజు గారు ఎంతసేపండి మీటింగు మీ మేడం ను వదిలేసి ఉండలేకపోతే చెప్పండి మా జైల్లో సెల్లులు చాలా ఉన్నాయి నీకు కూడా మీ మేడం పక్కనే ఒక రూమ్ ఇస్తాను అని అభిషేక్ అంటాడు. వద్దులే బాబు అంటూ రంగరాజు వెళ్ళిపోతాడు. ఇంతలో బాబ్జి వస్తాడు. నీ పేరేంటమ్మా భలే వచ్చావు పాత కేసులని తిరగ తొవ్వి నిన్ను కూడా మీ అక్క పక్కనే పెడతాను అని అభిషేక్ అంటాడు. నేను మా అక్క ని కలవడానికి వచ్చాను అని బాబ్జి అంటాడు. రెస్పెక్ట్ ఏదమ్మా అలా అడిగితే మీ అక్కను కలవనివ్వను అని అభిషేక్ అంటాడు. సార్ మా అక్కతో మాట్లాడి వెళ్లిపోతాను ప్లీజ్ సార్ అని బాబ్జి అంటాడు. సరే వెళ్లి మాట్లాడుకో తొందరగా వచ్చేసేయ్ అని అభిషేక్ అంటాడు. అక్క నువ్వు వద్దనుకున్న నేను నిన్ను వదిలిపెట్టను అక్క నేను ఎలాగైనా సరే బయటికి తీసుకొస్తాను అని బాబ్జి అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode February 23 2024 Episode 159 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 23 2024 Episode 159 Highlights

ఎంతైనా రక్తసంబంధం రక్తసంబంధం ఏరా నన్ను త్వరగా ఈ జైలో నుంచి విడిపించరా అని వైజయంతి అంటుంది. లాయర్ గారు బెల్ పేపర్ ఇచ్చి విశాల్ ని విడుదల చేయండి అని అంటాడు. విశాల ఎక్కడున్నాడు ఉంటే తీసుకెళ్లండి అని అభిషేక్ అంటాడు. అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు ఒక లాయర్ తో ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడుతారా అని అతను అంటాడు. బాబ్జి గారు అభిషేక్ స్పందించడం లేదు అని లాయర్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode February 23 2024 Episode 159 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 23 2024 Episode 159 Highlights

ఏంటి అభి సార్ విశాల్ ని విడుదల చేయమంటే ఏమి మాట్లాడట్లేదు అంట అని బాబ్జి అంటాడు. నువ్వు కూడా ఇక్కడే ఉంటాను అంటే చెప్పు మాట్లాడుతాను అని అభిషేక్ అంటాడు. తరువాత మళ్లీ వస్తాను అంటూ బాబ్జి వెళ్ళిపోతూ ఉండగా స్వర కనపడుతుంది. ఏంటి మామయ్య మీ అక్కని చూసి పోదామని వచ్చావా అని స్వర అంటుంది. నేను విశాల్ లాగా కాదు ఒక్కసారి నా చేతికి దొరకవే అప్పుడు నీ అంతు చూస్తాను అంటూ బాబ్జి వెళ్ళిపోతాడు.

Paluke Bangaramayenaa Today Episode February 23 2024 Episode 159 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 23 2024 Episode 159 Highlights

కట్ చేస్తే,ఏంటి స్వర ఇలా వచ్చావ్ మీ పిన్నిని చూడడానికా రా తీసుకెళ్తాను అని అభిషేక్ అంటాడు. మీరెందుకు సార్ నేను వెళ్లి మాట్లాడుతాను అని స్వర వాళ్ళ పిన్ని దగ్గరికి వెళుతుంది. ఎలా ఉంది పిన్ని నేను నీకోసం ఏర్పాటు చేసిన ఫ్యూచర్ చాలా బాగుంది అనుకుంటా అని స్వర అంటుంది. ఏమన్నావ్ విశాల్ తో పెళ్లి చేయించి నన్ను టార్చర్ పెడతాను అన్నావు కదా అన్నిసార్లు నువ్వే గెలిచావు పిన్ని కానీ ఒక్కసారి నేను గెలిచాను నువ్వు ఒక్కసారి ఓడిపోయిన జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టాను అని స్వర అంటుంది. బయటికి రానివ్వవే నీ అంత చూస్తాను అని వైజయంతి అంటుంది. ఆరవకుపిని ఎక్కువగా అరిచావ్ అంటే శాశ్వతంగా జైల్లోనే ఉండిపోయేలా చేస్తాను నువ్వు బయటికి వచ్చినా నన్ను ఏమీ చేయలేవు అంటూ స్వర వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, బాబ్జి వల్ల అభి సార్ వాళ్ళ కుటుంబానికి ఏ హాని జరగకూడదు అని స్వర ఆలోచిస్తూ ఉంటుంది.ఏంటి అల్లరి పిల్ల ఏం చేస్తున్నావ్ అని అభిషేక్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode February 23 2024 Episode 159 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 23 2024 Episode 159 Highlights

ఏంటి సార్ అలా అంటారు అని స్వర అంటుంది. ఏ పని పాట లేక ఖాళీగా కూర్చున్నట్టున్నావ్ అని అభిషేక్ అంటాడు. పని ఎందుకు లేదు సార్ ఇంటి పని చేయాలి వంట పని చేయాలి మీ పని చేయాలి బోలెడు పనులు ఉంటే నేనెక్కడ ఖాళీగా ఉన్నాను సార్ అని స్వర అంటుంది. రోజు నువ్వు ఇన్ని పనులు చేస్తున్నావా స్వర అందుకే ఆడాళ్లు మీకు జోహార్లు అని అభిషేక్ అంటాడు. అది సరే స్వరా పొద్దున మీ నాన్న ఏదో చెప్పాడు నాకు ఏమీ అర్థం కాలేదు  ఒకసారి మళ్లీ చెప్పవా అని అభిషేక్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode February 23 2024 Episode 159 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 23 2024 Episode 159 Highlights

బాబు అభిషేక్ అని స్వర అంటుంది. ఏంటి  నన్ను బాబు అంటున్నావా అని అభిషేక్ అంటాడు. అనేది నేను కాదు సార్ మా నాన్న అని స్వర అంటుంది. ఓ పరకాయ ప్రవేశం చేసావా అయితే చెప్పు అని అభిషేక్ అంటాడు. బాబు అభిషేక్ ఇన్ని రోజులు నా కూతుర్ని అర్థం చేసుకోలేకపోయాను ఒకపక్క విశాల్ ఇంకో పక్క వైజయంతి స్వరకి ప్రమాదం తలపెట్టేలా ఉన్నారు వాళ్ళ భారీ నుండి నా కూతుర్ని కాపాడి ఎలాగైనా సరే తనకు మంచి జీవితాన్ని ఇవ్వు బాబు అని స్వర అంటుంది. ఆ మాటలు విన్న అభిషేక్ జాలితో స్వార చేతి మీద చెయ్యి పెడతాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri