NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Paluke Bangaramayenaa February 26 2024 Episode 161: మాయవల లో అభి పడతాడా, అభిని కాపాడిన స్వరా..

Paluke Bangaramayenaa Today Episode February 26  2024 Episode 161 Highlights

Paluke Bangaramayenaa February 26  2024 Episode 161:  స్వర అభిషేక్ గురించి బొమ్మతో మాట్లాడుతూ ఉండగా ఇంతలో కీర్తి వస్తుంది. హాయ్ స్వర ఏం చేస్తున్నావ్ అని అడుగుతుంది. ఏమీ లేదు అని స్వర అంటుంది. ఎవరితో మాట్లాడుతున్నవు  అని కీర్తి అంటుంది. పాట పాడుతున్నాను అని స్వర చెబుతుంది. అయితే ఈ బొమ్మ ఏంటి బాగుంది పోలీస్ బొమ్మ పోలీస్ బొమ్మ ఎందుకు తీసుకున్నావ్ అని కీర్తి అడుగుతుంది. బాగుంది కాబట్టి తీసుకున్నాను అని స్వర అంటుంది. నువ్వు లా చదువుతున్నావు కదా లాయర్ బొమ్మ ఎందుకు తీసుకోలేదు అని కీర్తి అడుగుతుంది. నాకు ఇదే నచ్చింది అందుకే తీసుకున్నానని అని స్వర అంటుంది. అక్కడ అన్ని బొమ్మలు ఉండగా ఈ పోలీస్ బొమ్మ ఎందుకు నచ్చింది నీకు అని కీర్తి పదేపదే అడుగుతుంది.

Paluke Bangaramayenaa Today Episode February 26  2024 Episode 161 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 26  2024 Episode 161 Highlights

చెప్పాను కీర్తి ఇది నాకు నచ్చిందని స్వర అంటుంది. ఈ బొమ్మ ఎందుకు తీసుకున్నావో నాకు అర్థం అయింది ఈ బొమ్మను చూస్తూ మా అన్నయ్య లాగా ఫీల్ అవుతున్నావు కదా మా అన్నయ్య తో మాట్లాడినట్టు మాట్లాడుతున్నావ్ కదా నేను అంతా విన్నాను అని కీర్తి అంటుంది.  స్వర అబద్ధం చెప్పకు అని చెకలిగింతలు పెట్టేసరికి స్వర పరిగెత్తుతుంది ఇంతలో అభిషేక్ వస్తాడు ఇద్దరు ఒకరి మీద ఒకరు పడతారు. కొద్దిసేపు అలా కలలోకి కళ్ళు పెట్టి ఇద్దరు చూసుకుంటారు. స్వర సిగ్గుపడుతూ లేచి నిలబడుతుంది. ఇంతలో అభిషేక్ కి మాయ ఫోన్ చేస్తుంది. అభి ఫోన్ ఎత్తి మాయా ఏమైంది వినిపించట్లేదా సిగ్నల్ ప్రాబ్లమా మాట్లాడు అని అంటాడు. ఎవరో మా ఇంట్లో జోరపడ్డట్టున్నారు సార్ కిటికీలు డోర్ అన్ని వేశారు మీరే వచ్చి నన్ను కాపాడండి సార్ అని ఫోన్ కట్ చేస్తుంది మాయ. ఇప్పుడు వస్తాడు పరిగెత్తుకుంటూ నా బుట్టలో వేసుకోవాలి అని మాయ అనుకుంటుంది. స్వర తనేదో ప్రమాదంలో ఉన్నట్టుంది నేను వెళ్లి కాపాడాలి అని అభిషేక్ అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode February 26  2024 Episode 161 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 26  2024 Episode 161 Highlights

ఈ టైంలో వెళ్లడం ఎందుకో మంచిది కాదనిపిస్తుంది సార్ అని స్వర అంటుంది. నాకేం కాదులే అంటూ అభిషేక్ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే అభిషేక్ మాయ వాళ్ళ ఇంటికి వస్తాడు. మాయా పడిపోయి ఉంటుంది మాయలే అని లేపుతూ ఉంటాడు అభిషేక్. ముక్కు దగ్గర చేయి పెట్టి చూసి బతికే ఉంది తను ఎలాగైనా కాపాడాలి అని అభిషేక్ ఇటు అటు చూస్తూ ఉండగా మాయ లేచి డోర్లు పెడుతుంది. మాయ ఏంటి ఇదంతా అని అభిషేక్ అంటాడు. నీకోసమే అని అభిని హగ్ చేసుకుంటుంది మాయ. ఏయ్ బదులు అని మాయని వదిలించుకుంటాడు అభిషేక్. పిచ్చిగాని పట్టిందా ఎందుకిలా చేస్తున్నావ్ అని అభిషేక్ అంటాడు. మీరంటే నాకిష్టం ఎలా చెప్పాలో అర్థం కాలేదు అందుకే ఇలా చేశాను అని మాయ అభిని హగ్ చేసుకుంటుంది. అభిషేక్ తన చెంప మీద ఒకటి ఇస్తాడు. మీరు కనక కాదంటే చాలా పెద్ద గొడవ చేస్తాను అల్లరి చేస్తాను అని మాయ అంటుంది. నువ్వు చాలా మంచి దానివి అనుకున్నాను మాయ ఇలా చేస్తావ్ అనుకోలేదు అని అభిషేక్ అంటాడు. నాకు ఏదైనా కావాలి అనుకుంటే బలవంతంగా నేను లాక్కుంటాను అని మాయ అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode February 26  2024 Episode 161 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 26  2024 Episode 161 Highlights

నువ్వు భయపడితే భయపడి పోయే రకం కాదు నేను నేను నిప్పు నన్ను ముట్టుకుంటే మాడి మసైపోతావ్ అని అభిషేక్ అంటాడు. అభిషేక్ వెళ్ళిపోతుండగా నన్ను ఎవరైనా కాపాడండి ఉన్నారా అని అరుస్తుంది మాయ. మాయ ఎందుకలా చేస్తున్నావ్ నీకేమైనా పిచ్చా అని అభిషేక్ అంటాడు. కాపాడండి కాపాడండి అంటూ మాయ అరుస్తుంది. ఇంతలో ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరూ వచ్చి ఎవరు ఏమైంది డోర్ తీయండి అని అంటారు. మాయా ఏడుస్తూ వెళ్లి డోర్ తీస్తుంది. ఇతను అభి సార్ ల ఉన్నాడే అని అక్కడున్న వాళ్ళు అంటారు. ఇతను నాకు ప్రమోషన్ ఇప్పిస్తానని నన్ను ఏదో చేయబోతే వద్దంటే నీ బ్రతుకు నాశనం చేస్తాను అని బెదిరిస్తున్నాడు అని మాయ చెబుతుంది.అతను నన్ను కొట్టాడు చూడండి ఎలా చంపకంది అని మాయ అంటుంది. నీకు అక్క చెల్లెలు లేరా అని ఒక ఆవిడ అంటుంది. పోలీసు వై ఉండి ఇలాంటి సిగ్గుమాలిన పని చేయడానికి బుద్ధి లేదు అని ఒక అతను అంటాడు. ఇలాంటి వారితో మాటలు ఏంటన్న నాలుగు తగిలించక అని వాళ్ళు అభి నీ కొట్టబోతు ఉండగా ఇంతలో స్వర వచ్చి ఆగండి అని అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode February 26  2024 Episode 161 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 26  2024 Episode 161 Highlights

మాయా తనని చూసి ఏడుస్తుంది. ఏమైంది సార్ అని స్వర అడుగుతుంది. ఏం చేశాడో కనిపిస్తూనే ఉంది కదా మా మల్లి అడగడం దేనికి అని అక్కడ ఉన్న ఇంకో కతను అంటాడు. ఏం జరిగిందో చెప్పు మాయ అని స్వర అంటుంది. అతను వచ్చి నన్ను బలవత్కారం చేయబోయాడు అని మాయ చెబుతుంది. మాయ చెప్పేదంతా అబద్ధం అని అభిషేక్ అంటాడు. నిజమేంటో మీరు చెప్పండి సార్ అని స్వర అంటుంది. నేను వచ్చేసరికి తను పడిపోయింది మాయ లేపుతూ ఉంటే నన్ను హగ్ చేసుకుంది తనే నన్ను కావాలనుకుంది ఇప్పుడు ఇలా నటిస్తుంది అని అభిషేక్ అంటాడు. అతను చెప్పేదంతా అబద్ధం కావాలంటే చూడండి నా చెంపని ఎలా పగలగొట్టాడో నా జుట్టు పట్టుకొని ఈడ్చాడు ఇంతకన్నా వేరే సాక్ష్యం ఏం కావాలండి అని మాయ అంటుంది. వీళ్లిద్దరూ ఒకటే ఈ అమ్మాయికి అభి సార్ అంటే ఇష్టం అందుకే తప్పించాలని చూస్తుంది అని మాయ అంటుంది. సాటి అమ్మాయి జీవితాన్ని పాడు చేయాలని చూస్తారా సిగ్గుండాలి అని అక్కడ ఉన్న ఒక ఆవిడ అంటుంది. అంతేనా ఇంకెవరైనా మాట్లాడతారా అని స్వర అంటుంది. ఈ అమ్మాయిని బలవంతం చేయడం మీరు చూశారా అని స్వర అడుగుతుంది. చూడలేదు అని వాళ్ళు అంటారు.

Paluke Bangaramayenaa Today Episode February 26  2024 Episode 161 Highlights
Paluke Bangaramayenaa Today Episode February 26  2024 Episode 161 Highlights

మీరెవరు చూడలేదు కానీ అదే నిజమనుకొని ఆయనను శిక్షించబోయారు కానీ జరిగింది వేరే తప్పు చేసింది ఒకరైతే శిక్ష మరొకరికి పడుతుంది అని స్వర అంటుంది. ఇంత చేసిన ఎందుకు నమ్మట్లేదు అభిసారంటే తనకి అంత నమ్మకమా లేదంటే నేను ఏదైనా పొరపాటు చేశాను అని మాయ ఆలోచిస్తుంది. అభి సార్ తనని బలాత్కారం చేయబోయాడని చెప్పింది కదా అలాంటప్పుడ అభి సార్ వెనకాల లిఫ్టిక్ ఎలా అంటుకుంది అని స్వర అడుగుతుంది. మాయే కావాలనే అభిని ఫోన్ చేసి పిలిపించి ఇలా ప్రవర్తించింది  అభి సార్ పాడు చేయాలనుకుంటే లిఫ్టిక్ తన వెనకాల ఎందుకు అంటుకుంటుంది అని స్వర అడుగుతుంది. ఇప్పటికైనా నిజం చెప్పు లేదంటే కోర్టుకు వెళ్లి నీ పరువు నువ్వే తీసుకుంటావా అని స్వర అంటుంది. తప్పైపోయింది అభి సార్. మీ మీద ఇలాంటి అభియోగం మోపితే పది లక్షలు ఇస్తామని డీల్ కుదుర్చుకున్నారు అని మాయ చెబుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N