NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan: హరిహర వీరమల్లు కోసం ఎన్ని నెలలు డేట్స్ ఇచ్చాడో తెలిస్తే మైండ్ బ్లాకే..!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత వరుసగా వకీల్ సాబ్ భీమ్లా నాయక్ సినిమాలతో రెండు భారీ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. అయితే, వాస్తవంగా భీమ్లా నాయక్ సినిమా కంటే పవన్ నుంచి రావాల్సిన సినిమా హరిహర వీరమల్లు. కానీ, మధ్యలో అనూహ్యంగా మలయాళ బ్లాక్ బస్టర్ అయ్యప్పనుమ్ కోషి యుమ్ కమిటవడంతో ఈ సినిమా డిలే అయింది. అదే సమయంలో కరోనా వేవ్స్, పవన్‌కు కరోనా సోకడం లాంటి పలు కారణాలతో వీరమల్లు దాదాపు 15 నెలల నుంచి సెట్స్ మీదకు రాలేదు.

pawan-kalyan-gave only few dates for harihara veeramallu
pawan-kalyan-gave only few dates for harihara veeramallu

పవర్ స్టార్‌తో ఖుషి లాంటి ఇండస్ట్రీ హిట్, బంగారం వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించిన స్టార్ ప్రొడ్యూసర్ ఎ.ఎం. రత్నం హ్యాట్రిక్ సినిమాగా పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా చారిత్రక కథతో ‘హరి హర వీరమల్లు’ మూవీని ప్రారంభించారు. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ క్రిష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇక 17 వ సెంచరీ కాలంలోని మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంగా వీరమల్లు పాన్ ఇండియన్ రేంజ్‌లో 5 భాషలలో తెరకెక్కుతోంది. అంతేకాదు ఈ సినిమా పవన్ కెరీర్‌లోనే ఫస్ట్ పీరియాడికల్ సినిమా కావడం విశేషం.

Pawan Kalyan: ఆగస్టు వరకు హరిహర వీరమల్లు చిత్రీకరణ మొతం కంప్లీట్..!

అయితే, తాజా షెడ్యూల్ కోసం పవన్ షాకింగ్‌గా 5 నెలల పాటు కంటిన్యూస్‌గా డేట్స్ ఇచ్చారట. వీరమల్లు పూర్తయ్యే వరకు మరో సినిమా షూటింగ్‌లో పాల్గొనబోరని తెలుస్తోంది. ఈ సినిమా తన వల్ల ఇన్ని నెలలు ఆగిపోయిన కారణంగానే నిర్మాతకు సపోర్ట్ చేస్తూ ఏకంగా 5 నెలలు షూటింగ్‌కు డేట్స్ ఇచ్చారని సమాచారం. ఏప్రిల్ 6 నుంచి మొదలు పెట్టి ఆగస్టు వరకు హరిహర వీరమల్లు చిత్రీకరణ మొతం కంప్లీట్  చేయనున్నా రు. అన్నీ అనుకున్నట్టు కంప్లీట్ అయితే వచ్చే సంక్రాంతికి గానీ, లేదా ఇదే ఏడాది దీపావళి, క్రిస్మస్ పండుగలలో ఒక పండుగ కానుకగా రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri