NewsOrbit
సినిమా

Pawan Suma: యాంకర్ సుమ కోసం రంగంలోకి పవన్ కళ్యాణ్..!!

Pawan Suma: టెలివిజన్ రంగంలో యాంకర్ సుమ టాప్ మోస్ట్ యాంకర్ అని అందరికీ తెలుసు. అనేక షోలలో యాంకరింగ్ చేస్తూ.. తనదైన శైలిలో రాణిస్తూ ఉంటది. ఒకపక్క ఎంటర్టైన్మెంట్ పండిస్తూనే మరోపక్క షో చూసే ప్రేక్షకుడికి.. షోపై… మరింత ఇంట్రెస్ట్ కలిగేలా… వ్యవహరిస్తూ ఉంటది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ సినిమాలకు సంబంధించి ప్రీ రిలీజ్ వేడుకలు.. సక్సెస్ మీట్ లకి… హీరోలను ఇంటర్వ్యూ చేయటంలో కూడా యాంకర్ సుమనే ఎక్కువగా… తీసుకుంటూ ఉంటారు. ఎక్కడ .. ఏవిధంగా మాట్లాడాలో… ఎటువంటి ప్రశ్నలు వేయాలో.. రకరకాల హీరోలా అభిమానులను ఏ విధంగా.. ఆకట్టుకోవాలో.. ఆ రీతిగా సుమ తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ ఉంటది. Jayamma Panchayathi': Pawan Kalyan chips in! - Telugu News - IndiaGlitz.com

అయితే ఇప్పుడు తాజాగా ఆమె ప్రధాన పాత్రలో ఓ సినిమా కూడా చేయడం జరిగింది. జయమ్మ పంచాయతీ అనే సినిమా చేయడం జరిగింది. సుమ ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్.. రిలీజ్ చేయడానికి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగినట్లు సమాచారం. ఏప్రిల్ 16 వ తారీకు .. ఉదయం 11 గంటల 07 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారట. ఒక ట్రైలర్ మాత్రమే కాదు సరికొత్త పోస్టర్ కూడా పవన్.. ఈ సందర్భంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. Pawan Kalyan: యాంకర్ సుమ 'జయమ్మ పంచాయితీ'కి అండగా పవన్ కల్యాణ్.. | Manalokamఈ విషయాన్ని జయమ్మ పంచాయతీ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. టెలివిజన్ రంగంలో అదేవిధంగా బయట ప్రీ రిలీజ్ వేడుకలు.. చేస్తూ చేతినిండా డబ్బులు సంపాదిస్తున్న సుమా ఇప్పుడు సినిమా రంగంలో కూడా అడుగుపెట్టడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి ప్రీ రిలీజ్ వేడుకలకు .. ఎక్కువగా యాంకర్ సుమ యాంకరింగ్ చేయడం జరిగింది. ఈ తరుణంలో పవన్.. ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్న సినిమా ట్రైలర్ రిలీజ్ చేయటం సంచలనంగా మారింది.

Related posts

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri