NewsOrbit
సినిమా

Prabhas: అమీర్ ఖాన్ కోసం వెనక్కి తగ్గిన ప్రభాస్..??

Prabhas: “బాహుబలి” బ్లాక్ బస్టర్ విజయం తో ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. సౌత్ ఇండియా మొదలుకొని నార్త్ ఇండియా వరకు బాలీవుడ్ లో బడా బడా హీరోలకి లేని మార్కెట్.. నేషనల్ ఇంటర్నేషనల్ లెవల్ లో డార్లింగ్ ప్రభాస్ కి ఏర్పడింది. ఈ పరిణామంతో నేషనల్ మీడియా కూడా ఎక్కువగా ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి న్యూస్ ఎక్కువగా కవర్ చేసే పరిస్థితి ఉంది.

Aamir Khan's Laal Singh Chaddha gets new release date; Prabhas' Adipurush  to shift release to avert clash

ఇంత పాపులారిటీ వచ్చినా కానీ.. ప్రభాస్ తాజాగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కోసం వెనక్కి తగ్గినట్లు లేటెస్ట్ టాక్ బాలీవుడ్ మీడియా వర్గాలలో నడుస్తుంది. పూర్తి విషయంలోకి వెళితే అమీర్ ఖాన్ నటించిన “లాల్ సింగ్” ఆగస్టులో రిలీజ్ చేయటానికి రెడీ అయ్యారు. ఇదే సమయంలో బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న “ఆదీ పురుష్”.. అదే నెలలో విడుదల చేయాలని ప్లాన్ చేయడం జరిగిందట.

Adipurush Postponed .. Prabhas Who Went Back To Aamir Khan's Blow

దీంతో ఈ విషయం తెలుసుకొని అమీర్ ఖాన్..”లాల్ సింగ్” గురించి ప్రభాస్ వద్ద చర్చించి… “ఆదీ పురుష్”.. సినిమా యూనిట్ నీ ఒప్పించి.. తన సినిమా విడుదలకు ఎటువంటి ఆటంకం కలగకుండా రెండు పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వడం వల్ల.. ఎవరికి లాభం ఉండదని తన సినిమాని రిలీజ్ అయ్యే రీతిలో అమీర్ ఖాన్ … డీల్ చేయడం జరిగిందట. “లాల్ సింగ్” విడుదలకి ఎటువంటి ఆటంకం కలుగకుండా ప్రభాస్ తన సినిమా ఆది పురుష్.. ఆగస్టు కాకుండా సెప్టెంబర్ మాసంలో విడుదల చేయాలని డిసైడ్ అయినట్లు టాక్.

Related posts

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మిస్సమ్మ వడ్డిస్తే మేం తినము అంటున్న పిల్లలు, అరుంధతి వెళ్ళిపోయాక వెలితిగా ఉందంటున్న రామ్మూర్తి…..

siddhu

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri