NewsOrbit
సినిమా

Prabhas: వామ్మో.. ప్ర‌భాస్ ఇంటికే అన్ని కోట్లు ఖ‌ర్చు పెడుతున్నారా?

Prabhas: నేష‌న‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇటీవ‌లె `రాధేశ్యామ్‌` మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. భారీ అంచ‌నాల న‌డుమ పాన్ ఇండియా లెవ‌ల్‌లో విడుద‌లైన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో విఫ‌లం అయింది. అయిన‌ప్ప‌టికీ బాక్సాఫీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతోంది. ఇక‌పోతే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతితో ప్ర‌భాస్ ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని గ‌త కొద్ది రోజుల నుంచీ ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.

ఈ ప్రాజెక్ట్ దాదాపు ఖాయం అంటున్నారు. మంచి ముహూర్తం చూసి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా చేయ‌బోతున్నార‌ట‌. డీవీవీ దానయ్య భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో నిర్మించబోతోన్న ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లుగా ఉండ‌బోతున్నారు. అలాగే ఈ సినిమాకు `రాజా డీలక్స్` అనే టైటిల్ కూడా ప‌రిశీల‌న‌లో ఉన్నాయి.

ప‌క్కా మాస్ మ‌సాలా ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమాను రూపొందించ‌బోతున్నార‌ట‌. అయితే తాజాగా ఈ మూవీలో సంబంధించి మ‌రో క్రేజీ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో ప్ర‌భాస్ ఇల్లు సెట్ వేస్తున్నార‌ట‌. అది ఓ ఇంద్ర భ‌వ‌నంలా ఉండ‌బోతోంద‌ని.. అక్క‌డే చాలా వ‌ర‌కు షూటింగ్ జ‌రుగుతుంద‌ని అంటున్నారు.

మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. ఆ ఇంటి సెట్ కోసం మేక‌ర్స్ ఏకంగా రూ. 5 కోట్లు వెచ్చిస్తున్నార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఏదేమైనా ప్ర‌భాస్ ఇంటి కోస‌మే ఐదు కోట్ల రూపాయిలు బ‌డ్జెట్ పెట్ట‌డం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. కాగా, ప్ర‌భాస్ ఇత‌ర సినిమాల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో `స‌లార్‌`, ఓం రౌత్‌తో `ఆదిపురుష్‌`, నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో `ప్రాజెక్ట్ కె` చిత్రాలు చేస్తున్నారు. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగాతో `స్పిరిట్‌` అనే మూవీ చేయ‌నున్న‌ట్లు కూడా ప్ర‌క‌టించాడు.

 

Related posts

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N