NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Prema Entha Madhuram February 21 2024 Episode 1184: ఆనంది వాయించిన వీణ విని రాజనందిని ని గుర్తుకు తెచ్చుకున్న ఆర్య ..

Prema Entha Madhuram Today Episode February 21 2024 Episode 1184 Highlights

Prema Entha Madhuram February 21 2024 Episode 1184: ఆనంది నేను నాన్న అన్నానని నువ్వు అనకూడదు అని అక్కి అంటుంది. అక్కి తను ఏదో తెలియక అన్నది నువ్వు తిను అని అను అంటుంది. పాప నీకు కలుపుకోవడం రాదా అని జెండి అంటాడు. తన చేయికి దెబ్బ తగిలిందని చూపెడుతుంది ఆనంది. నేను తినిపిస్తాను ఉండు అని ఆర్య ఆనందికి ప్రేమగా అన్నం తినిపిస్తాడు. అది చూసిన అక్కి అభయ్ మా నాన్న ఏంటి అమ్మాయికి అన్నం తినిపిస్తున్నారు అని ఫీల్ అవుతారు. పిల్లలు నేను మీకు తినిపించనా అని అను అంటుంది. వద్దమ్మ అని పిల్లలు అంటారు. ఇక చాలు నాన్న అని ఆనంది అంటుంది. ఈ ఒక్క ముద్ద తినేసి వెళ్లి పడుకో అమ్మ అని ఆర్య అంటాడు. లక్ష్మి పాపను తీసుకువెళ్లి పైన పడుకోబెట్టు అని ఆర్య చెబుతాడు. ఆనందిని లక్ష్మీ తీసుకువెళ్తుంది. పిల్లలు మీ నాయనమ్మ మీకోసం చాలా బొమ్మలు తెచ్చింది అని అను చెబుతుంది.

Prema Entha Madhuram Today Episode February 21 2024 Episode 1184 Highlights
Prema Entha Madhuram Today Episode February 21 2024 Episode 1184 Highlights

అవును పిల్లలు మీకోసం బొమ్మలు తెప్పించాను గదిలో ఉన్నాయి తిన్నాక అందరూ వెళ్లి ఆడుకోండి అని వాళ్ళ నాయనమ్మ చెబుతుంది. మనం ఆడుకుందాం అంటూ పిల్లలు ఇద్దరు వెళ్ళిపోతారు. ఆర్య ఆ పాప ఏంటి నిన్ను నాన్న అంటుంది అని వాళ్ళ అమ్మ అడుగుతుంది. యాక్సిడెంట్ అయింది కదా అమ్మ అందుకే మెంటల్గా డిస్టర్బ్ అయింది అని డాక్టర్ చెప్పారు హాస్పటల్లో కళ్ళు తెరిచాక నేనే కనిపించాను కాబట్టి అలా పిలిచి ఉంటుంది అని ఆర్య అంటాడు. కానీ ఆనంది మిమ్మల్ని నాన్న అని పిలిచేసరికి అక్కి తట్టుకోలేకపోతుందండి అని అను అంటుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు తర్వాత మాట్లాడుకుందాం అని జెండి అంటాడు. కట్ చేస్తే, ఆ ఇల్లు ఆనందంగా ఉంది సంతోష పడిపోతున్నారు మనం ఏమి చేయలేకపోతున్నాం అని మానస చాయ టెన్షన్ పడుతూ ఉంటారు.

Prema Entha Madhuram Today Episode February 21 2024 Episode 1184 Highlights
Prema Entha Madhuram Today Episode February 21 2024 Episode 1184 Highlights

సూర్య చావైన ఆర్యని ఇబ్బంది పెడుతుంది అనుకుంటే అక్కడ కూడా అందరూ అర్థం చేసుకొని తనని ఇంటికి పంపించేశారు ఇప్పుడు మనం ఏం చేయాలి ఆర్యని ఇబ్బంది పెట్టడానికి అని జలంధర్ ఆలోచిస్తూ ఉంటాడు.నేను తట్టుకోలేకపోతున్నాను వాళ్ళ నవ్వులు వింటుంటే అని మానస అంటుంది. ఎందుకు మానస అంత టెన్షన్ పడుతున్నావ్ ఫోన్ చేసి కనుక్కో అని అంటుంది ఛాయా. వెంటనే మానస లక్ష్మికి ఫోన్ చేసి ఆ ఇంట్లో ఏం జరిగినా వెంటనే ఫోన్ చేసి చెప్పమన్నాను కదా ఎందుకు ఫోన్ చేయలేదు అని అడుగుతుంది.ఇంట్లో పని ఎక్కువైపోయిందమ్మ కాళీ ఎక్కడుంది ఇల్లంతా బిజీ బిజీగా ఉంది అని లక్ష్మీ చెబుతుంది. ఏంటే అలా మాట్లాడుతున్నావ్ అని మానస అంటుంది. అవునమ్మ గారు పిల్లలు ఆర్య సార్ వచ్చిన తర్వాత ఇల్లంతా హడావుడిగా ఉంది నవ్వులు హోమాలు అని చెబుతోంది లక్ష్మి.

Prema Entha Madhuram Today Episode February 21 2024 Episode 1184 Highlights
Prema Entha Madhuram Today Episode February 21 2024 Episode 1184 Highlights

అంతేనా ఇంకేమీ లేవా అని మానస అంటుంది. హోమం జరుగుతూ ఉండగా ఒక పాపని సార్ తీసుకువచ్చాడు మేడం అని చెబుతోంది లక్ష్మి. ఆ పాప ఎవరు వివరాలు తెలుసా అని మానస అంటుంది. తెలియదు మేడం కానీ ఆర్య సార్ ని నాన్న అని పిలిచింది అని లక్ష్మి చెబుతుంది. అయితే ఆ పాప ఫోటో నాకు సెండ్ చేయవా అని మానస అడుగుతుంది. లక్ష్మి పాపని ఫోటో దించి మానసకి పెడుతుంది. ఆ ఫోటో చూసి ఈ పాప ఆర్యని నాన్న అనడం ఏంటి మనం అన్ని తెలుసుకోవాలి అని మానస అంటుంది. కట్ చేస్తే, ఏంటి ఆర్య నువ్వు చెప్పేది ఆ పాప దగ్గర నీ ఫోటో ఉందా అని జెండి అంటాడు.పాప దగ్గర నా ఫోటో ఉంది నన్ను నాన్న ఎందుకు పిలుస్తుందో అర్థం కావట్లేదు అని ఆర్య అంటాడు. ఆ పాప కోసం ఎవరు ఎంక్వైరీ చేస్తున్నట్టు కూడా అనిపించట్లేదా ఆర్య అని జెండే అంటాడు. పాప ఫోటో పట్టుకొని పోలీసులని అడిగితే ఏమైనా వివరాలు తెలుస్తాయి ఏమో అని ఆర్య అంటాడు. అలాగే ఆర్య కానీ ఈ విషయం అనుకి తెలియనీయకు ఇప్పుడిప్పుడే ఆనందంగా ఉన్నారు మళ్ళీ డిస్టర్బ్ అవుతారు అక్కి నిన్ను నాన్న అని ఆనంది పిలిచినందుకు ఫీల్ అవుతుంది అని జెండి అంటాడు.

Prema Entha Madhuram Today Episode February 21 2024 Episode 1184 Highlights
Prema Entha Madhuram Today Episode February 21 2024 Episode 1184 Highlights

అందుకే చెప్పలేదు జెండి కానీ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ పాప ఎవరో డీటెయిల్స్ తెలుసుకోవాలి అని అంటాడు. కట్ చేస్తే, పాప వీణ వాయిస్తూ ఉంటుంది. ఈ టైంలో ఎవరు వీణ వాయిస్తున్నారు అని ఆర్య వెళ్లి చూసేసరికి పాప కనపడుతుంది ఆనంది అని పిలుస్తాడు ఆర్య. పాప ఆర్య దగ్గరికి వస్తుంది.పాప నువ్వు వీణ వాయించడం ఎవరి దగ్గర నేర్చుకున్నావ్ అని ఆర్య అంటాడు. నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు నాన్న నాకు చిన్నప్పటినుంచి వచ్చు ఎందుకు నాన్న నీకు నచ్చిందా అని ఆనంది అంటుంది. నువ్వు వెళ్లి పడుకో ఇప్పటికే లేట్ అయింది అని ఆర్య అంటాడు. ఈ వీణ ఎవరు వాయించరు అలాంటిది పాపకు ఎలా వచ్చు అని ఆర్య ఆలోచిస్తాడు. కట్ చేస్తే, అను తాళాలు తీయబోతూ కింద పడబోతుంది ఆర్య వచ్చి పట్టుకుంటాడు. ఏంటి అను ఎప్పుడో నా ప్రేమలో పడిపోయావ్ ఇలా మాటిమాటికి పడిపోతే ఎలా అని ఆర్య అంటాడు.

Prema Entha Madhuram Today Episode February 21 2024 Episode 1184 Highlights
Prema Entha Madhuram Today Episode February 21 2024 Episode 1184 Highlights

అత్తమ్మ తాళం తీసుకురమ్మంటే వెతుకుతున్నాను జారీ మీ ఊళ్ళో పడ్డాను అంతేకానీ మీ ప్రేమలో పడలేదు అని అంటుంది. తాళం తీసి ఆర్య తన బొడ్డులో చెక్కి ఈ తాళంకి ఇప్పుడు అందం వచ్చింది తాళం అయినా బాగుండు అని ఆర్య అంటాడు. అత్తమ్మ పిలుస్తుంది అంటూ అను వెళ్తూ ఉండగా ఏంటి మేడం కింద పడిపోతూ ఉంటే పట్టుకున్నాను తాళం తీసి నీకు ఇచ్చాను థాంక్స్ చెప్పవా అని ఆర్య అంటాడు. థాంక్స్ అని అను అంటుంది. మాటతో కాదు మేడం బుగ్గ మీద ముద్దు పెట్టి చెప్పొచ్చు కదా అని ఆర్య అనుకి ముద్దు పెడతాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N