NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Prema Entha Madhuram March 4 2024 Episode 1194: నాన్న ప్రేమంతా మాకే దక్కాలి అంటున్న అక్కి అభయ్,ఆర్య ఏం చేయనున్నాడు..

Prema Entha Madhuram today episode March 4 2024 episode 1194 highlights

Prema Entha Madhuram March 4 2024 Episode 1194:అను అందంగా తయారవుతుంది.అమ్మ సూపర్ గా తయారయ్యావు కానీ నాన్న ఇంకా బాగా రెడీ అయి ఉంటారు అని అక్కి అంటుంది. అమ్మ నీ కన్నా అందంగా అయితే ఉండరు అని అభయ్ అంటాడు. తల్లి కొడుకులు ఒక్కసారి అటు చూడండి అని అక్కి అంటుంది. ఆర్య ని చూసి షాక్ అయిపోతాడు అభయ్. చూసావా నాన్న ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు అని అక్కి అంటుంది. అక్కి నాన్న అందంగా ఉన్నాడు కానీ అమ్మకంటే అంత ఏమి అందంగా లేడు అని ఆ అభయ్ అంటాడు. మా నాన్న హ్యాండ్సమ్ గా ఉన్నాడని ఒప్పుకోవడానికి నీకు కుళ్ళు అని పిల్లలిద్దరూ కొట్టుకుంటూ ఉంటారు. కానీ అను ఆర్య మాత్రం ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉండగా పిల్లలిద్దరూ చూసి షాక్ అయిపోతారు. నైస్ వెరీ నైస్ చూసావా అన్నయ్య వాళ్ల కోసం మనం కొట్లాడుకుంటుంటే వాళ్లేమో ఒకరికొకరు పొగుడుకుంటున్నారు అని అక్కి అంటుంది.

Prema Entha Madhuram today episode March 4 2024 episode 1194 highlights
Prema Entha Madhuram today episode March 4 2024 episode 1194 highlights

ప్రేమ ఎంత మధురం అంటే అదే అక్కి అని అభయ్ అంటాడు. నాన్న మేము ఏమి అడిగినా చేస్తావా అని అక్కి అడుగుతుంది. చేస్తాను చెప్పండి అని ఆర్య అంటాడు. మా బర్త్డే వికేషన్లో మన ఫ్యామిలీ తప్ప ఇంకెవరూ ఉండకూడదు ముఖ్యంగా ఆనంది అస్సలు ఉండకూడదు అని అభయ్ అంటాడు. తను చిన్నపిల్ల కదా అని ఆర్య అంటాడు. చానా సంవత్సరాల తర్వాత మనం కలిసాము కానీ మీ ప్రేమంతా మాకే దక్కాలి అనిపిస్తుంది అని అక్కి అంటుంది. అవును మేము నిన్ను నాన్ననే పిలవాలి ఇంకెవరు పిలవకూడదు అని అభయ్ అక్కి ఏడుస్తారు. సార్ ఓకే అని చెప్పండి అని అను అంటుంది. ఓకే నీ బర్త్డే మీ ఇష్టప్రకారమే జరుగుతుంది అని ఆర్య అంటాడు. కట్ చేస్తే, ఆనందిని అందంగా రెడీ చేస్తుంది మానసి. పాప నీ పేరేంటి అని మానస అడుగుతుంది. నా పేరు ఆనంది అని చెబుతుంది పాప. సరే నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు? నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు పోనీ మీ నాన్న పేరు నాకు చెప్తావా అని మానస అడుగుతుంది.

Prema Entha Madhuram today episode March 4 2024 episode 1194 highlights
Prema Entha Madhuram today episode March 4 2024 episode 1194 highlights

ఆనంది ఏడుస్తుంది. అరే ఏడవకు నేను ఊరికే అడిగాను నిన్ను చాలా అందంగా రెడీ చేస్తాను అని మానసి ఆనందిని నవ్వించే ప్రయత్నం చేస్తుంది. కట్ చేస్తే, గ్రా బర్త్డే ఏర్పాట్లు చేస్తారు. ఆర్య అను పిల్లలిద్దరూ కిందికి వస్తారు. వాళ్లు కిందికి రాగానే బెలూన్స్ పగలగొట్టి హ్యాపీ బర్త్డే చెప్తారు అందరూ. జెండే ఈ పార్టీ అయ్యే వరకు పిల్లలు ఆనందంగా ఉండాలంటే ఆనందిని కిందికి రాకుండా బయటికి తీసుకువెళ్లాలి అని ఆర్య అంటాడు. ఆనందిని తీసుకు వెళ్లాలంటే ఎలా ఆర్య అని జెండే అంటాడు. సరే ముందు ఆనంది దగ్గరికి వెళ్దాం పద అని ఆర్య జెండే పాప దగ్గరికి వెళ్తారు. బ్రో ఇలా ఏంటి టెన్షన్ పడుతున్నాడు ఆనంది దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు అని మానస ఆలోచిస్తుంది. పాప గదిలో లేదేంటి ఆర్య అని జెండే అంటాడు. మళ్లీ బర్త్డే దగ్గరికి వస్తారు ఆర్యా జెండే. అందరూ మొహాలకు మాస్కులు వేసుకొని మేము ఎవరో కనిపెట్టండి అని అంటారు.అందులో ఆనంది కూడా మాస్క్ పెట్టుకొని వచ్చినిలబడుతుంది.

Prema Entha Madhuram today episode March 4 2024 episode 1194 highlights
Prema Entha Madhuram today episode March 4 2024 episode 1194 highlights

నువ్వు ఎవరు అని అక్కి మాస్క్ తీస్తుంది. ఆనంది అని అంటుంది పాప. తనని చూసి షాక్ అయిపోతుంది అక్కి. నువ్వెవరు అక్కి వాళ్ళ చుట్టాల అని వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు. కాదు వాళ్లకి కజినేమో అని వాళ్ళు అంటారు పిల్లలు. కాదు ఈరోజు నా బర్త్ డే కూడా అని ఆనంది చెబుతుంది. ఆనంది కూడా అందరూ హ్యాపీ బర్త్డే చెబుతారు. అది చూసి పిల్లలు చాక్ అయిపోతారు. పిల్లలు బర్త్డే  కేక్ కట్ చేస్తారు రండి అని నీరజ్ అంటాడు. ఈరోజు ఆనంది బర్త్డే కూడా కదా తను కూడా అక్కడ నిలబడుతుంది అని ఆన0ది ని పక్కపక్కన నిలబెడతారు పిల్లలు. అరే వీళ్ళ పేర్లు బలే ఉన్నాయి ఆనంది అభాయ్ అక్కి త్రిబుల్ ఆర్ సినిమా లాగా ఏ ఏ మూడు ఏళ్లతో మొదలయ్యాయి అని పిల్లలు అంటారు. వీళ్లు కజిన్స్లా లేరు తోడబుట్టిన వాళ్ళ లాగా ఉన్నారు అని పిల్లలు అంటారు. ముగ్గురు కేక్ కట్ చేయండి అని పిల్లలు అంటారు.ఇంకేంటి చూస్తున్నారు కేక్ కట్ చేయండి అని నీరజ్ అంటాడు.ఆనంది క్యాండిల్స్ ని ఊదుతుంది. అందరూ చప్పట్లు కొట్టి ఆన0ది కి హ్యాపీ బర్త్డే చెబుతారు.అది చూసిన అభయ్ కోపంతో నాకు ఈ బర్త్డే నచ్చలేదు అంటూ కోపంగా వెళ్ళిపోతాడు.

Prema Entha Madhuram today episode March 4 2024 episode 1194 highlights
Prema Entha Madhuram today episode March 4 2024 episode 1194 highlights

నాకు కూడా నచ్చలేదు అంటూ అక్కి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, అందరి ముందు అలా వచ్చేస్తారా నాన్న బాధపడతాడు కదా అని అను అంటుంది.నాన్న బాధపడతాడని అంటున్నారే కానీ మేమెంత బాధపడతామో ఆలోచించవా అమ్మ అని అక్కి అంటుంది. మేము ఇంతకుముందే చెప్పాము కదా నాన్న పార్టీలో మన ఫ్యామిలీ తప్ప ఇంకెవరూ ఉండకూడదుని కానీ ఆనంది అక్కడికి ఎందుకు వచ్చింది తనని మీరు ఆఫీస్ కి కూడా తీసుకువచ్చారు డ్రెస్ కూడా కొనిచ్చారు మాకు ఇదంతా నచ్చట్లేదు అని అక్కి అంటుంది.తను కూడాచిన్నపిల్ల కదా తనకు బర్త్డే చేసుకోవాలనిపిస్తుంది కదా అని ఆర్య అంటాడు. బర్త్డే చేసుకోవాలనిపిస్తే వాళ్ల పేరెంట్స్ తో చేసుకోవాలి మన దగ్గర చేసుకోకూడదు కదా నాన్న అని అభయ్ అంటాడు.

Prema Entha Madhuram today episode March 4 2024 episode 1194 highlights
Prema Entha Madhuram today episode March 4 2024 episode 1194 highlights

పిల్లలు ఇంతకుముందు మీలో ఇలా ద్వేషం ఈర్ష ఇవేవీ ఉండేవి కాదు కదా ఎందుకు ఇప్పుడు ఇలా కొత్తగా ప్రవర్తిస్తున్నారు అని అను అంటుంది. అప్పుడు మన దగ్గర నాన్న లేడు కాదమ్మా ఇప్పుడు నాన్న ఉన్నాడు నాన్న ప్రేమ్ ఏంటో తెలుసా ఎలా అని అక్కి అంటుంది. నాన్న ప్రేమ ఇంత బాగా ఉంటుందని తెలియదు నాన్న ప్రేమంతా మాకే దక్కాలని అనుకుంటాం కదా అని అభయ్ అంటాడు. పిల్లలు ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. వాళ్ల మాటలు విన్న ఆర్య ఉప కూలిపోయి పిల్లలిద్దరిని దగ్గరికి తీసుకొని బాధపడుతూ ఉంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri