NewsOrbit
సినిమా

క‌న్న‌డ‌లో ప్రియా వారియ‌ర్ సినిమా


వింకీ బ్యూటీ ప్రియా వారియ‌ర్‌కి వ‌చ్చిన క్రేజ్‌ను `ఒరు ఆడార్ ల‌వ్‌`(తెలుగులో ల‌వ‌ర్స్ డే) తుడిచిపెట్టేసింది. ఈ సినిమా విడుద‌ల ముందు వ‌ర‌కు ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ ఇంటి ముందు క్యూ క‌ట్టిన ద‌ర్శ‌క నిర్మాత‌లు.. సినిమా రిలీజ్ త‌ర్వాత క‌న‌ప‌డ‌న‌లేదు. దీంతో ప్రియా ప్ర‌కాశ్ వ‌చ్చిన అవ‌కాశాల్లో మంచి అవకాశాల‌ను వెతుక్కుని సినిమాలు చేస్తుంది. ప్ర‌స్తుతం ఈమె `శ్రీదేవి బంగ్లా` అనే సినిమాలో న‌టిస్తుంది. అయితే రీసెంట్‌గా తెలుగులో నితిన్ సినిమా చేస్తుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. కాగా లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం `కిల్లింగ్ వీర‌ప్ప‌న్‌` సినిమాను నిర్మించిన నిర్మాత‌లు క‌న్న‌డలో నిర్మించ‌బోయే సినిమాలో కూడా ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ని టాక్‌.

Related posts

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

Karthika Deepam 2 May 14th 2024 Episode: కార్తీక్ పై సీరియస్ అయిన శ్రీధర్.. జ్యోత్స్న కి నూరిపోసిన పారు..!

Saranya Koduri

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

Leave a Comment