NewsOrbit
సినిమా

సీజన్ లేనిది ప్రేమకే

మనసు పెట్టి చేసిన కథలు ప్రేక్షకుల మనసును గెలుచుకుంటాయి. ఆ నమ్మకాన్ని కలిగిస్తున్న సినిమా ‘నీకోసం’. ట్రెండ్ కు తగ్గట్టుగా అప్డేట్ అవుతూ దర్శకులు కూడా కథలను నవతరానికి నచ్చేలా రాస్తున్నారు, తీస్తున్నారు. ఈ తరానికి నచ్చేలా తెరకెక్కుతోన్న రెండు జంటల మధ్య ప్రేమకథ సినిమా ఇది. ఎంటర్టైన్మెంట్ తగ్గకుండానే ప్రేమలో ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతోన్న ‘నీకోసం’ టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా నీకోసం చిత్రంలోని తొలి పాటను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా విడుదల చేశారు. ‘తొలితొలిగా’ అంటూ సాగే ఈ పాటకు మంచి స్పందన వచ్చింది.
పెళ్లిచూపులు సినిమాతో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న రాజ్ కందుకూరి ‘నీకోసం’లోని రెండో పాట ‘మొదలయ్యింది ఇలా ఎలా’ని విడుదల చేసారు. న్యూ ఏజ్ లవ్ స్టొరీగా తెరకెక్కుతున్న ఈ మూవీ లుక్ చాలా ఫ్రెష్ గా ఉందని నిర్మాత రాజ్ కందుకూరి ప్రశంసించారు.
ఇక తీర్థసాయి ప్రొడక్షన్స్ బ్యానర్ పై అల్లూరమ్మ(భారతి) నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అవినాష్ కోకటి దర్శకుడు. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటోంది. చిత్ర యూనిట్ అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసి వచ్చే నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ప్రేమలో సున్నితమైన ఎమోషన్స్ టచ్ చేస్తూ.. భిన్నమైన కోణాలను స్పృశించబోతోన్న ఈ చిత్రంలో అరవింద్ రెడ్డి, శుభాంగి పంత్, అజిత్ రాధారామ్, దీక్షిత ప్రధాన జంటలుగా నటిస్తుండగా.. కమెడియన్ సుదర్శన్, ఈ రోజుల్లో సాయి, కేధార్ శంకర్, పూర్ణిమ, కల్పలత, మహేష్ విట్టా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

Related posts

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Leave a Comment