Radhey Shyam: డార్లింగ్ పాన్ ఇండియా స్టార్ అయినటువంటి ప్రభాస్ ‘రాధే శ్యామ్’ గురించి తన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇందులో పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే హీరోయిన్. యూరప్ బ్యాక్ డ్రాప్లో సాగే ఈ లవ్‌స్టోరిని ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ డైరెక్ట్ చేయడం విశేషం. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా ధర్డ్ వేవ్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసినదే. మార్చి 18న ‘రాధే శ్యామ్’ విడుదలవుతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇపుడు అది అబద్ధమని తేలింది.
Pan India Star: తమిళం నుండి మొదటి పాన్ ఇండియా స్టార్ అయ్యేది ఇతనే…?
Radhey Shyam: ‘రాధే శ్యామ్’ రిలీజ్ డేట్ అప్పుడేనట.!
ఈ మధ్య ‘రాధే శ్యామ్’ ఓటీటీ రిలీజ్ కానుందంటూ వార్తలు వచ్చిన మాట తెలిసినదే. అయితే అలాంటిదేమీ లేదని సినిమా థియేటర్స్‌లోనే విడుదలవుతుందంటూ డైరెక్టర్ రాధా కృష్ణకుమార్ ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఈ క్రమంలోనే ఎప్పుడా? అనే సందేహం అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో ‘రాధే శ్యామ్’ రిలీజ్ డేట్‌పై ఆసక్తికరమైన విషయమొకటి బయటకి వచ్చింది. ‘రాధే శ్యామ్’ మేకర్స్ మార్చి 4న సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారట.
Singer Sunitha: గ్రీన్ శారీ, నుదుటి మీద కుంకుమ, మెడలో హారం.. సింగర్ సునీత పెట్టిన ఈ లేటెస్ట్ ఫోటో చూడడానికి రెండు కళ్ళూ సరిపోవు అంటే నమ్మండి!
వారిని వివరాలు ఇవిగో:
ఇప్పుడిప్పుడే ఢిల్లీ, తమిళనాడు సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో లాక్డౌన్ ఎత్తివేస్తున్నారు. థియేటర్స్ ఆక్యుపెన్సీ విషయంలోనూ సడలింపులు మొదలయ్యాయి. దీంతో ‘రాధే శ్యామ్’ విడుదల చేయాలని సదరు క్రూ అనుకుంటున్నారు. కాగా ఫిబ్రవరిలో లాక్ డౌన్ సడలింపులు తదితర అంశాలపై మరింత క్లారిటీ రానుంది. దీంతో ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసే అవకాశం ఉందని సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!