NewsOrbit
సినిమా

Rahul Sipligunj : సింగింగ్ యాక్టింగ్ కాకుండా రాహుల్ సిప్లిగంజ్ కి ఇష్టమైంది అదేనట.!!

Rahul Sipligunj : బిగ్ బాస్ సీజన్ త్రీ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ బయట ప్రస్తుతం మంచి క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో సీజన్ త్రీ హౌస్ లో 11 సార్లు ఎలిమినేషన్ కి నామినేట్ అవటం మాత్రమేగాక ఫేక్ ఎలిమినేషన్ అయితే మళ్లీ హౌస్ లో ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో గేమ్ ఆడి ఎట్టకేలకు అప్పట్లో టైటిల్ గెలవటం పైగా యాంకర్ శ్రీముఖి పై గెలవడం పెను సంచలనం అయ్యింది. హౌస్ నుండి బయటకు పెట్టిన రాహుల్ సిప్లిగంజ్ ఇండస్ట్రీ పరంగా అదేవిధంగా అన్ని రకాలుగా బాగా పాపులర్ అవటమే కాక ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో ఓ సినిమా కూడా చేస్తూ ఉన్నాడు.

Rahul Sipligunj tell about new thing in her life
Rahul Sipligunj tell about new thing in her life

ఇలాంటి తరుణంలో ఇటీవల ఓ మీడియా ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చిన క్రమంలో తనకి యాక్టింగ్ అదేవిధంగా సింగింగ్ కాకుండా ఎక్కువగా ఇష్టమైంది క్లోతింగ్ బిజినెస్ అని తెలిపాడు. తన సొంత మ్యానుఫ్యాక్చర్ ఫ్యాక్టరీ నుండి బట్టలు వేసుకోవడం ప్రస్తుతం ఎంతగానో ఆనందాన్ని కలిగిస్తుంది అని ఈ టాప్ సింగర్ చెప్పుకొచ్చాడు. ఇదంతా ప్రేక్షకులు ఇచ్చిన ఆదరణ అదే విధంగా బిగ్ బాస్ టైములో వేసిన ఓట్లు అంటూ మరోసారి రాహుల్ కృతజ్ఞతలు తెలిపాడు.

సింగర్ గా ఎప్పటినుండో ఆల్బమ్స్ చేస్తున్నా కొత్తగా యాక్టింగ్ అనేది లైఫ్ లో వచ్చినా గానీ తనకు ఇంట్రెస్ట్ ఇచ్చింది మాత్రం క్లోతింగ్ అంటూ రాహుల్ సిప్లిగంజ్ సరికొత్త విషయాన్ని పంచుకున్నాడు. చిన్ననాటి నుండి బట్టలు వేసుకోవడం మొన్న కొనాలన్నా చాలా ఇష్టం ఉండేదని అనేక డబ్బులు కూడా ఖర్చు పెట్టడం జరిగింది అని తెలిపాడు.

 

Related posts

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri