NewsOrbit
సినిమా

ర‌కుల్ కొత్త ప్ర‌య‌త్నం

ప్ర‌స్తుతం వినోదం కోసం ప్రేక్ష‌కులు వెండితెర‌, బుల్లితెర పైనే ఆధార‌ప‌డటం లేదు. సోష‌ల్ మీడియా విస్తృతంగా ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంటోంది. ఈ నేప‌థ్యంలో వెండితెర‌, బుల్లితెర‌కు పోటీగా డిజిట‌ల్ మాధ్య‌మం శ‌ర‌వేగంగా ఎదుగుతుంది. డిజిట‌ల్ వెబ్‌సిరీస్‌ల్లో న‌టించ‌డానికి స్టార్ న‌టీన‌టులు, వాటిని రూపొందించ‌డానికి డైరెక్ట‌ర్స్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే.. స‌మంత‌, త‌మ‌న్నా, శృతిహాస‌న్ వంటి అగ్ర నాయిక‌లు వెబ్‌సిరీస్‌ల్లో న‌టిస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో మ‌రో స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ చేరింది. తాను కూడా డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో న‌టించ‌డానికి ఆస‌క్తిగా ఉన్నాన‌ని, అయితే ఏది ప‌డితే చేయ‌లేన‌ని, మంచి ప్రాజెక్ట్ అనిపిస్తే త‌ప్ప‌కుండా న‌టిస్తాన‌ని అంటోంది ర‌కుల్ ప్రీత్ సింగ్‌. మ‌రి ఈ పంజాబీ అమ్మ‌డు కోరిక త్వ‌ర‌లోనే తీరాల‌ని కోరుకుందాం.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Leave a Comment