NewsOrbit
సినిమా

Bheemla Naayak: ఆ మెగా హీరోని పవన్ కళ్యాణ్ తో పోల్చిన రానా ..!!

Bheemla Naayak: ఫిబ్రవరి 25వ తారీఖు రానా- పవన్ కళ్యాణ్ కలసి నటించిన “బీమ్లా నాయక్” రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రానా పవన్… నువ్వా నేనా అన్నట్టు గా నటించారు. ఇద్దరికిద్దరూ స్క్రీన్ మీద అడవిలో వేట కోసం తలబడ్డ… సింహాల మాదిరిగా స్క్రీన్ మీద పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.

Bheemla Nayak 2022 Movie Release LIVE Updates: Bheemla Nayak Movie Reviews,  Pawan Kalyan, Rana Daggubati Movie Ticket Offers, Online Booking, Trailer,  Songs and Ratings here

ఇదిలా ఉంటే ఈ సినిమా ఘన విజయం సాధించడంతో… సినిమా యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున చేస్తోంది. ఇక ఇదే సమయంలో సినిమా విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ పై ఉన్న గౌరవాన్ని కూడా రానా తెలియజేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా మెగా కాంపౌండ్ కి చెందిన ఓ ప్రముఖ హీరో ని పవన్ కళ్యాణ్ తో పోల్చారు. మేటర్ లోకి వెళ్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సేం బాబాయ్ పవన్ కళ్యాణ్ లాంటి పర్సనాలిటీ అని తెలిపారు.

Rana about Pawan Kalyan and Ram Charan | Telugu Rajyam

చిన్ననాటి నుండి చరణ్ స్కూల్ ఫ్రెండ్ .. బెస్ట్ ఫ్రెండ్.. అంటూ రానా చరణ్ గురించి కొత్త విషయాలు తెలియజేశారు. బాబాయ్ పవన్ మాదిరిగా చరణ్ కూడా ప్యూర్ న్యాచురల్. చరణ్ నటించిన RRR కోసం… చాలా వెయిట్ చేస్తున్నాను. “రంగస్థలం” లో చరణ్ నటన చాలా అద్భుతంగా ఉంటుంది అంటూ… తనదైన శైలిలో రానా.. స్నేహితుడు రామ్ చరణ్ ని.. బాబాయ్ పవన్ కళ్యాణ్ తో పోల్చారు. ఇదిలా ఉంటే “బీమ్లా నాయక్” ఫుల్ రన్ టైం కలెక్షన్స్.. సరికొత్త రికార్డు సృష్టించడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న టాక్. శివరాత్రి పండుగ సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ స్థాయిలో సినిమాకి కలెక్షన్లు వచ్చినట్లు దీంతో పవన్ “బీమ్లా నాయక్” కొత్త చరిత్ర సృష్టించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu