NewsOrbit
సినిమా

Aacharya: డబ్బింగ్ స్టార్ట్ చేసిన రామ్ చరణ్ తేజ్..!!

Aacharya: “ఆర్ఆర్ఆర్” విజయంతో మంచి జోష్ మీద ఉన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. సినిమాలో రామ రాజు క్యారెక్టర్ లో చెర్రీ నటన నెక్స్ట్ లెవెల్ లో ఉందని సినిమా చూసిన ఆడియన్స్ చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా చెర్రీ నటనకు హిందీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం సినిమాకి వస్తున్న ఆదరణ బట్టి చూస్తుంటే “ఆర్ఆర్ఆర్” మరో “బాహుబలి” మాదిరిగా రికార్డులు సృష్టించడం గ్యారెంటీ అని బలమైన టాక్ ఇండస్ట్రీ నుండి వినబడుతుంది. మొదటి వారం సినిమా కలెక్షన్లు 700 కోట్లకు పైగా సాధించడంతో ఇంకా రెండు వారాల్లో పదమూడు వందల కోట్లు కలెక్ట్ చేయడం గ్యారెంటీ అని చెప్పుకొస్తున్నారు. పైగా పరీక్షలు కూడా ముగిసే సమయం కావడంతో…”ఆర్ఆర్ఆర్” కి టైమింగ్ బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Chiranjeevi and Ram Charan's Acharya shoot is almost done, just two songs to go - Movies News

ఇదిలా ఉంటే ఇప్పుడు రామ్ చరణ్ ఒకపక్క శంకర్ సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. అయితే ఈ నెలలోనే “ఆచార్య” సినిమా విడుదల అవుతున్న తరుణంలో… తన పాత్రకు సంబంధించి చరణ్ డబ్బింగ్ స్టార్ట్ చేశారు. ఉగాది పండుగ సందర్భంగా ఈరోజు “ఆచార్య” లో సిద్ధ పాత్రకి చరణ్ డబ్బింగ్ చెబుతున్నారు. సినిమాలో చిరంజీవి శిష్యుడి పాత్రలో చరణ్ నటించడం జరిగింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రధానపాత్రలో చిరంజీవి నటించగా స్టోరీ మొత్తం చరణ్ పాత్రకు సంబంధించి ఉంటుందని సమాచారం.

Ram Charan resumes shoot of Acharya | Entertainment News,The Indian Express

దాదాపు 40 నిమిషాల పాటు చరణ్ పాత్ర సినిమాలో ఉంటుందని ఇందులో 20 నుండి 25 నిమిషాలపాటు చిరంజీవి పక్కనే చరణ్ కనిపిస్తాడని ఇండస్ట్రీ టాక్. చరణ్ సరసన పూజా హెగ్డే నటించగా మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏప్రిల్ 29వ తారీకు సినిమా రిలీజ్ కానున్న తరుణంలో ఏప్రిల్ మూడో వారం నుండి సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది. ఒకపక్క సినిమా లో నటిస్తూనే మరో పక్క నిర్మాతగా చరణ్ వ్యవహరిస్తూ ఉండటంతో.. ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున చేపట్టే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

Related posts

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri