NewsOrbit
సినిమా

Liger: ప్రపంచంలో ఆ నలుగురే సూపర్ స్టార్స్.. అంటున్న విజయ్ దేవరకొండ..!!

Liger: “అర్జున్ రెడ్డి” మూవీతో…ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ సంపాదించిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత “గీత గోవిందం” హిట్ తో మరో బ్లాక్ బస్టర్ అందుకుని తిరుగులేని హీరోగా రాణించాడు. కానీ ఆ తర్వాత విజయ్ దేవరకొండ చేసిన సినిమాలు వరుస పెట్టి ఫ్లాప్ అయ్యాయి. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్… దర్శకత్వంలో “లైగర్” అనే పాన్ ఇండియా సినిమా చేయటం తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు నెలలో విడుదల కానుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఇంటర్నేషనల్ బాక్సర్ గా కనిపిస్తున్నాడు.

Mike Tyson says Michael Jackson was an 'expert in seduction' and that his 'feeble look' was just an act | MEAWW

అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. అంతమాత్రమే కాదు సినిమాలో మాజీ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ తైసన్ కూడా నటించడం జరిగింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మీడియా ప్రతినిధి లైగర్ మైక్ టైసన్ తో…. నట్టించడం ఎలా అనిపించింది అని ప్రశ్నించారు. దానికి విజయ్ దేవరకొండ సమాధానమిస్తూ. ప్రపంచంలో నలుగురే బిగ్గెస్ట్ స్టార్స్… మైకల్ జాక్సన్, బ్రూస్ లీ, జాకీ చాన్, మైక్ టైసన్. ప్రపంచంలో ఎంతమంది స్టార్ లో ఉండగానే ఈ నలుగురే అతిపెద్ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అందుకు వెల్లడించారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లిన వీళ్ల గురించి తెలియని వాళ్ళు… ఎవరు ఉండరు అని వివరించారు.

Jackie Chan And Bruce Lee Had A Major Influence On A Hit Marvel Movie

అయితే ప్రస్తుత ప్రపంచంలో దురదృష్టవశాత్తు బ్రూస్ లీ, జాక్సన్ లేరని చెప్పుకొచ్చారు. కానీ జాకీచాన్.. మైక్ టైసన్ మాత్రమే ఉన్నారని వారిలో ఒకరి తో నటించడం అనేది మాటల్లో వర్ణించలేని విషయం విజయ్ దేవరకొండ స్పష్టంచేశాడు. తన కెరీర్లో మైక్ టైసన్ తో మాట్లాడటం.. ఆయనతో కలిసి భోజనం చేయటం మర్చిపోలేని అనుభూతి అని చెప్పుకొచ్చారు. అంతమాత్రమే కాదు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ టైసన్ విసిరిన ఓ పంచ్ తన దగ్గరకు తాకిందని కొన్ని క్షణాల పాటు నిషేష్ఠకు… గురయ్యాను వెంటనే నిలదొక్కుకున్నాను.. అని మైక్ టైసన్ పంచ్ గురించి విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. అంతమాత్రమే కాదు ప్రపంచ చాంపియన్ మై టేషన్ పంచ్ తట్టుకున్నా .. దీంతో నాలో ఉన్న ఆత్మవిశ్వాసం మరింతగా పెరిగింది నాపై నమ్మకం మరింత పెరిగింది.. అంటూ విజయ్ దేవరకొండ నవ్వుతూ చెప్పాడు.

Related posts

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N