NewsOrbit
సినిమా

ఒక్కడే వంద మందితో

దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా ‘ట్రిపుల్ ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మొదటిసారి కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. డీవీవీ దానయ్య నిర్మాణంలో 300 కోట్ల బడ్జట్ తో రూపొందుతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ సంక్రాంతి సెలవలు అయిపోయాక చిత్ర యూనిట్ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ని మొదలుపెట్టింది.

ఫస్ట్ షెడ్యూల్ ని చరణ్-తారక్ కాంబినేషన్ లోని ఫైట్ సీన్ తో కంప్లీట్ చేసిన రాజమౌళి, తాజా షెడ్యూల్ లో ఎన్టీఆర్ కి రెస్ట్ ఇచ్చి రామ్ చరణ్ తో మాత్రమే ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నాడు. రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న ఈ లేటెస్ట్ షెడ్యూల్ లో చరణ్ పోలీస్ ఆఫీసర్ గా ఒక్కడే వందమందితో పోరాడుతున్నాడట. ప్రీ-ఇండిపెండెన్స్ నేపథ్యంలో జరుగుతున్న కథ కాబట్టి అప్పటి పరిస్థితులకి తగ్గట్లు వేసిన సెట్ లో చరణ్ చిన్న సైజు యుద్ధమే చేస్తున్నాడు. మరి మగధీర సినిమాలో వందమంది ఫైట్ సీన్ ఆ సినిమాకే హైలైట్ అయ్యింది. అదే స్థాయిలో ఈ ట్రిపుల్ ఆర్ ఫైట్ కూడా ఉంటుందేమో చూడాలి.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Leave a Comment