NewsOrbit
Entertainment News సినిమా

Sai Pallavi: బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్లేస్ లో సాయి పల్లవి..?

Sai Pallavi: హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళ అమ్మాయి అయినా గాని మలయాళం “ప్రేమం” సినిమాతో అందరి చూపు తన వైపు తిప్పేలా చేసింది. ఈ సినిమాలో కాలేజీ లెక్చరర్ పాత్రలో సాయి పల్లవి ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన “ఫిదా” సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. నటనపరంగా ఇంక డాన్స్ పరంగా సాయిపల్లవి సౌత్ లోనే తిరుగులేని హీరోయిన్ అనిపించుకుంది.

Sai Pallavi in ​​Bollywood's Top Heroine Place
Sai Pallavi

ఒక విధంగా చెప్పాలంటే డాన్స్ పరంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే.. సాయి పల్లవి పర్ఫామెన్స్ కి పోటీ హీరోయిన్ లేదని చెప్పవచ్చు. సౌత్ లో అనేక అవకాశాలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ  ఇప్పుడు తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులోనూ బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక పదుకొనే అని అనుకున్న పాత్రలో సాయి పల్లవికి అవకాశం వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది.

Sai Pallavi in ​​Bollywood's Top Heroine Place
Sai Pallavi

పూర్తి విషయంలోకి వెళ్తే హీరో రణబీర్ కపూర్ నటిస్తున్న ఓ మూవీలో.. సాయి పల్లవి నటించనుందట. రణబీర్ శ్రీరాముడి పాత్రలో… సాయి పల్లవి సీత పాత్రలో… కనిపించనున్నట్లు సమాచారం. మొదట ఈ పాత్ర కోసం దీపికా పదుకొనే, కరీనాకపూర్ పేరులు వినిపించాయి. కానీ దర్శక నిర్మాతలు సాయి పల్లవిని కన్ఫామ్ చేసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. త్వరలోనే సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ వార్త అధికారికంగా ప్రకటన రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రావణుడి పాత్రలో హృతిక్ రోషన్ కనిపించనున్నారట. కొన్ని వందల కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా చేయనున్నట్లు.. వార్తలొస్తున్నాయి.

Related posts

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

Brahmamudi May 2 Episode 399 :10 లక్షలు తీసుకున్న వ్యక్తి గురించి కావ్య ఆరా..రెండు రోజుల లో గుట్టు రట్టు అవుతుందన్న స్వప్న..కోటి రూపాయలు అప్పు..

bharani jella

Krishna Mukunda Murari May 2 Episode 460 :కృష్ణ శ్రీమంతం రోజే భవానీకి నిజం తెలియనుందా? సరోగసి మీద భవాని అభిప్రాయం.. ముకుంద మీద మురారి అనుమానం..?

bharani jella

Nuvvu Nenu Prema May 2 Episode 613:పద్మావతి గురించి గొప్పగా చెప్పిన విక్కి..దివ్య ప్లాన్ తెలుసుకున్న కావ్య.. అరవింద ని కనిపెట్టిన రాజ్.. మరి కృష్ణ పరిస్థితి..?

bharani jella

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri