NewsOrbit
సినిమా

31 సంవ‌త్స‌రాలు పూర్తి… అంద‌రికీ థ్యాంక్స్‌


బాలీవుడ్ స్టార్, ఖాన్ త్ర‌యాల్లో ఒక‌రైన స‌ల్మాన్‌ఖాన్‌.. న‌టుడిగా సినీ రంగంలో 31 వసంతాల‌ను పూర్తి చేసుకున్నాడు. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేస్తూ చిన్ననాటి ఓ ఫొటోను షేర్ చేశాడు. మూడు ద‌శాబ్దాలుగా ఆద‌రిస్తున్న సినీ ప‌రిశ్ర‌మ‌కు, అభిమానులకు ఈ సంద‌ర్భంగా ఆయ‌న ధ‌న్య‌వాదాలు తెలిపారు. ప్ర‌ముఖ ర‌చ‌యిత స‌లీమ్‌ఖాన్ కుమారుడిగా రంగ ప్ర‌వేశం చేసిన స‌ల్మాన్ న‌టుడిగా త‌న‌కంటూ ఓ గుర్తింపును సంపాదించుకుని స్టార్ హీరో రేంజ్‌కు ఎదిగాడు. 1988లో `బీవీ హో తో ఐసీ` సినిమాతో కెరీర్‌ను స్టార్ట్ చేసిన స‌ల్మాన్ మైనే ప్యార్ కియా, హ‌మ్ అప్ కే కౌన్‌, స‌న‌మ్ బేవ్‌ఫా, వాంటెడ్‌, ద‌బాంగ్‌, భ‌జ‌రంగీ బాయ్‌జాన్ త‌దిత‌ర చిత్రాల‌తో మెప్పించారు.

Related posts

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri

Leave a Comment