NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Samantha Movie Poster: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. మయోసైటిస్ వ్యాధికి గురైన ఈమె చికిత్స తీసుకుంటూ ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చింది. గత ఏడాది సెప్టెంబర్ లో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఖుషి మూవీలో హీరోయిన్ గా నటించింది సమంత. ఈ మూవీ అనంతరం సమంత మరే సినిమాలోని నటించలేదు. ఇక ప్రస్తుతం సమంత ఎప్పుడు ఏ సినిమాతో రీయంట్రి ఇవ్వబోతుందా అని ప్రతి ఒక్కరులోనూ ఎంతో ఆసక్తి నెలకొంది.

ఈ తరుణంలో ఇప్పుడు సమంతా గుడ్ న్యూస్ చెప్పేసింది. తన తదుపరి చిత్రాన్ని ప్రకటించింది. నేడు అనగా ఏప్రిల్ 28న తన పుట్టినరోజు సందర్భంగా సినిమాని ప్రకటించింది. తన తదుపరి చిత్రం మా ఇంటి బంగారం ను సమంత అనౌన్స్ చేసింది. ఈ మూవీలో తాను బంగారం పాత్ర చేస్తున్నట్లు పేర్కొంది. అదేవిధంగా ఈ సినిమా టైటిల్ లో బంగారం అని పెద్దగా ఉండగా.. దానిపై మా ఇంటి అని చిన్నగా రాసి ఉంది. మా ఇంటి బంగారం సినిమా పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కొత్తగా పెళ్లయిన అమ్మాయిగా సమంత నటిస్తున్నట్లు అర్థమవుతుంది.

Samantha new Movie Poster updates
Samantha new Movie Poster updates

వంటగదిలో సమంత తుపాకి పట్టుకున్నట్టు ఈ పోస్టర్ ఉంది. ఒంటిపై రక్తపు మరకలు కూడా స్పష్టంగా కనిపించాయి. ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. మొత్తం గా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుతోనే రియంట్రీ ఇస్తుంది సామంతం. ఈ మూవీని సమంతనే నిర్మిస్తుంది కూడా. తన ప్రొడక్షన్ హౌస్ త్రాలాలా మూనింగ్ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. గత ఏడాది డిసెంబర్లోనే ఈ బ్యానర్ను ఆమె ప్రారంభించింది. ఇప్పుడు తన పతాకం పైనే ఈ మూవీని నిర్మిస్తుంది. అయితే మా ఇంటి బంగారం సినిమా నుంచి ఇతర సినిమాలను సమంత ఇప్పుడు వెల్లడించలేదు. దర్శకుడు ఎవరనేది కూడా ప్రకటించలేదు. అతి త్వరలోనే ఈ మూవీ ప్రారంభం అవుతుందని పేర్కొంది.

బంగారుమయం కావాలంటే అన్ని మెరవాల్సిన అవసరం లేదని క్యాప్షన్ కూడా రాసింది. స్టార్ హీరోయిన్గా వెలుగు అందుతున్న సమంత ఆ సమయంలోనే మయోసైటిస్ వ్యాధి బారిన పడ్డారు. దీంతో ఈమె ఇండస్ట్రీకి గ్యాప్ ఇవ్వక తప్పలేదు. యశోద, శకుంతలం, ఖుషి చిత్రాలను ఈ ముద్దుగుమ్మ ఆఖరిగా నటించింది. ఇక ఈ సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఏడాది పాటు ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చిన సమంత ఏడాది గ్యాప్ లో తన అప్డేట్స్ ను ప్రేక్షకులకు పంచుతూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంది. అలా ప్రేక్షకులకి దగ్గరగా ఉన్న ఈ ముద్దుగుమ్మ మరోసారి మరింత దగ్గరగా వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టేందుకు రెడీగా ఉంది సమంత. మరి సమంత ఆశలు ఎంతవరకు సరిస్తాయో లేదా బోల్తా కొడతాయో చూడాలి.

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri