NewsOrbit
న్యూస్ సినిమా

Mahesh Babu: మహేష్ అభిమానులకు గుడ్ న్యూస్ “సర్కారు వారి పాట” సినిమా రిలీజ్ డేట్..??

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ముందు వరుసగా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ విజయాలు సాధించటంతో  “సర్కారు వారి పాట” పై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మహేష్ గెటప్ ఈ మూవీలో చాలా డిఫరెంట్ గా ఉండటం సినిమా పై మరింత ఇంట్రెస్ట్ పెంచేశాయి. అంతేకాకుండా సినిమాకి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ చూసి చాలా మంది సినిమా కాన్సెప్ట్ ఏంటి అన్నదానిపై సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

Good News on Sarkaru Vaari Paata!

ఈ సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ దుబాయ్ లో దాదాపు రెండు నెలల పాటు చాలా శరవేగంగా సాగిన సంగతి తెలిసిందే. హీరోయిన్ కీర్తి సురేష్.. మహేష్ లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించడం జరిగింది. అయితే వెంటనే తర్వాత కరోనా సెకండ్ వేవ్ రావడంతో పరిస్థితులు మొత్తం తారుమారు అయిపోయాయి. దీంతో దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు వైదొలిగిన వెంటనే సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి ఎట్టి పరిస్థితిలో వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ తాజాగా డిసైడ్ అయినట్లు సమాచారం.

 

సంక్రాంతి పండుగకు అనగా జనవరి 12వ తారీకు రిలీజ్ చేయాలని.. నిర్మాతలు డిసైడ్ అయ్యారట. ఈ క్రమంలో ముందుగానే థియేటర్లు లాక్ చేసుకోవడానికి.. సినిమా యూనిట్ రెడీ అయినట్లు.. ఎట్టి పరిస్థితుల్లో షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసి నెక్స్ట్ సినిమా మొదలు పెట్టే యాలని మహేష్ చాలా స్ట్రాంగ్ గా డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ పరిణామంతో ఈ ఏడాదిలో మహేష్ సినిమా రానట్టే అని తాజా పరిణామాలను బట్టి అర్థమవుతుంది. 

 

Related posts

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju