NewsOrbit
Entertainment News సినిమా

RRR: ఆస్కార్ అవార్డు విషయంలో రామ్ చరణ్ నీ కోరిక కోరిన షారుక్ ఖాన్..!!

RRR: ప్రపంచ సినిమా రంగంలో ఆస్కార్ అవార్డు అత్యంత ప్రతిష్టాత్మకమైనది. కచ్చితంగా సినిమా నటులకి ఎలాగైనా ఆస్కార్ అవార్డు గెలవాలని డ్రీమ్ ఉంటుంది. ప్రస్తుతం ఆస్కార్ రేసులో “RRR” పేరు గట్టిగా వినపడుతోంది. ఉత్తమ చిత్రం ఆస్కార్ రిమైండర్ జాబితాలో “RRR” స్థానం దక్కించుకోవడం తెలిసిందే. ఫైనల్ నామినేషన్ కి ముందు ఘటమే ఈ రిమైండర్ జాబితా. ఈ నేపథ్యంలో “RRR” కి ఆస్కార్ రావాలని భారత సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈరోజు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ నటించిన “పఠాన్” సినిమా ట్రైలర్ రిలీజ్ కావటం తెలిసిందే. ఈ ట్రైలర్ పట్ల రామ్ చరణ్ సినిమా యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేయడం మాత్రమే కాదు షారుఖ్ ఖాన్ సార్ గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ సినిమాలో కనిపిస్తున్నారు అని ప్రశంసించారు.

Shahrukh Khan asked Ram Charan for his Oscar award
Shahrukh Khan Pathan Trailer

దీంతో షారుక్ స్పందించి రామ్ చరణ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం దేశానికి “RRR” సినిమా యూనిట్ ఆస్కార్ అవార్డు తీసుకొచ్చాక దానిని ఒక్కసారి తాకే అవకాశం ఇవ్వండి అంటూ షారుక్ రామ్ చరణ్ కోరిక కోరడం జరిగింది. ఇందుకు రామ్ చరణ్.. తప్పకుండా షారుఖ్ ఖాన్ సార్ ఒకవేళ.. మీ మాస్కర్ గెలిస్తే భారతీయ సినిమాకి ఆస్కార్ వచ్చినట్లే అంటూ.. బదులు ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Shahrukh Khan asked Ram Charan for his Oscar award
Oscar for RRR

“RRR”కి ఇప్పటికే మూడు అంతర్జాతీయ అవార్డులు రావడం జరిగింది. ఈ క్రమంలో ఎలాగైనా ఆస్కార్ రావాలని సినీ లవర్స్ కోరుకుంటున్నారు. “RRR”తో పాటు కాంతారా, కాశ్మీర్ ఫైల్స్ చిత్రాలు కూడా ఆస్కార్ బరిలో నిలిచాయి. మరి ఆస్కార్ అవార్డు ఏ చిత్రానికి వరిస్తుందో చూడాలి. “RRR” కీ ఆస్కార్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాల్లే చెబుతూ ఉండటం విశేషం.

Related posts

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N