NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Shoaib malik: సనా జావేద్ తో గుట్టు చప్పుడు కాకుండా మూడేళ్ల నుంచి ఎఫైర్ నడిపిన షోయబ్.. బయటపడ్డ నిజా నిజాలు..!

Shoaib malik: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్, అలానే టెన్నిస్ స్టార్ సోనియా మీర్జా విడాకులు వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ విడాకులు ప్రకటించిన నాటి నుంచి నేటి వరకు ఏదో ఒక వార్తలో నిలుస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నారు.

Shoaib who has been having an affair with Sana Javed since three years.
Shoaib who has been having an affair with Sana Javed since three years.

ఇక ఇటీవలే షోయబ్ మాలిక్.. హీరోయిన్ సనా జావేద్ నీ వివాహం చేసుకుని ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి వీరిద్దరూ గత మూడేళ్ల నుంచి రిలేషన్ షిప్ లో ఉన్నారట. పాకిస్తాన్ కి చెందిన ఓ మీడియా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది.

Shoaib who has been having an affair with Sana Javed since three years.
Shoaib who has been having an affair with Sana Javed since three years.

సనా మొదటి భర్త ఉమైర్ తో కలిసి ఉంటూనే షోయబ్ మాలిక్ తో అక్రమ సంబంధం నడిపిందట. పాకిస్తాన్ కి చెందిన సమా టీవీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ” గత మూడు సంవత్సరాలుగా మాలిక్ మరియు సనా మధ్య ఎఫైర్ కొనసాగుతుంది. వారు ఒకరికొకరు చాలా సన్నిహితంగా ఉండేవారు.

Shoaib who has been having an affair with Sana Javed since three years.
Shoaib who has been having an affair with Sana Javed since three years.

తన భార్య ఎఫైర్ గురించి ఉమైర్ కు తెలియదు. కానీ సానియా మీర్జా కు తన కుటుంబానికి ఈ విషయం గతేడాది తెలిసింది. పరిస్థితులు చేయి జారిపోవడంతో ఆమె విడాకులు ఇచ్చేసింది ” అంటూ కొన్ని నిజాలను తెలిపారు సమా టీవీ వారు. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella