ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ అందరూ సినిమా మాధ్యమాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. సినిమా రంగంతో పాటు డెవలప్ అవుతూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న డిజిటల్ మాధ్యమంలోకి స్టార్స్ అందరూ అడుగుపెడుతున్నారు. రీసెంట్గా సమంత అక్కినేని ‘ది ఫ్యామిలీ మ్యాన్’ అనే వెబ్ సిరీస్ సీజన్ 2లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈమె బాటలో మరో స్టార్ హీరోయిన్ మిల్కీ బూటీ తమన్నా కూడా అడుగు పెట్టిందని సమాచారం. ‘ది నవంబర్ స్టోరీ’ అనే పేరుతో రూపొందబోయే తమిళ వెబ్ సిరీస్‌లో తమన్నా నటించనునందట. క్రిమినల్ అయిన ఓ ఫాదర్‌కి, కుమార్తెకు మధ్య నడిచే ఓ ఎమోషనల్ బాండింగ్‌తో ఈ వెబ్ సిరీస్ ఉంటుందని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన సమాచారం వెలువడనుంది.
previous post
next post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!