NewsOrbit
సినిమా

Pawan Thaman: మరో పవన్ రీమేక్ సినిమాకి తమన్ మ్యూజిక్..??

Pawan Thaman: టాలీవుడ్ ఇండస్ట్రీలో రీమేక్ సినిమాలు తనదైన శైలిలో తీసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడంలో పవన్ కళ్యాణ్ స్టైలే వేరు. పవన్ తన కెరియర్ లో చాలా వరకు… సూపర్ డూపర్ హిట్ సినిమాలు… దాదాపు రీమేక్ సినిమాలే. ఇటీవల సాగర్ కే చంద్ర దర్శకత్వంలో నటించిన “బీమ్లా నాయక్” కూడా రీమేక్ అని అందరికీ తెలుసు. మలయాళం సూపర్ డూపర్ హిట్ సినిమాకి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా దాదాపు 200 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసే దిశగా దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో రీమేక్ సినిమా కి పవన్ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

S Thaman on scoring music for Pawan Kalyan's Vakeel Saab: 'It is a dream come true' | Entertainment News,The Indian Express

తమిళంలో హిట్టయిన “వినోదయ సీతం” సినిమా పవన్ తెలుగులో రీమేక్ చేయాలని డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. ఈ సినిమా వెనకాల కూడా త్రివిక్రమ్ ఆలోచన ఉన్నట్లు స్క్రీన్ ప్లే.. మాటలు మరియు డైలాగులు త్రివిక్రమ్ అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో పవన్ తో పాటు సాయి ధరమ్ తేజ్ నటించనున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. డైరెక్టర్ సముద్ర ఖని తెలుగులో ఈ సినిమాకి దర్శకత్వం చేయనున్నట్లు… కేవలం 20 రోజులు మాత్రమే పవన్ కళ్యాణ్… ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనున్నట్లు సమాచారం.

s. thaman: Taman another tweet on Bheemla Nayak first single .. Post giving double power to Pawan Kalyan fan - thaman tweet on pawan kalyan's bheemla nayak first single » Jsnewstimes

రెమ్యురేషన్ పరంగా సినిమాకి 60 కోట్లు.. తీసుకోనున్నట్లు అంటే రోజుకి మూడు కోట్లు తరహాలో పవన్ అత్యధిక రెమ్యూనరేషన్ సినిమాకి తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాలో పవన్ కళ్యాణ్ దేవుడు పాత్రలో కనిపించనున్నట్లు స్టోరీ బట్టి బయట టాక్. ఇదిలా ఉంటే ఈ రీమేక్ సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ నీ తీసుకునే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు సమాచారం. “భీమ్లా నాయక్”, “వకీల్ సాబ్” సినిమాలకి మ్యూజిక్ అందించిన తమన్ ఇప్పుడు ఈ రీమేక్ కూడా అందించడానికి రెడీ అయినట్లు.. సరికొత్త వార్త ఇండస్ట్రీలో వినబడుతుంది.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu