NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Star heroines: డబ్బుకి కొదవ లేకున్నా అలాంటి పనులు చేస్తూ మరింత సంపాదిస్తున్న హీరోయిన్లు వీళ్లే..!

Star heroines: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ కూడా తమ భర్తల సంపాదనపై ఆధారపడకుండా సొంతంగా బ్రతకడం కోసం దారులను వెతుక్కుంటున్నారు. ఇక ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్లు సైతం తమకి వచ్చిన రంగంలో కొనసాగుతూ ఆస్తులని వెనకేసుకుంటున్నారు. సినిమా రంగంలో ఎంతటి పాపులారిటీ ఉన్నప్పటికీ ఏదో ఒక సైడ్ బిజినెస్ చేస్తూ దూసుకుపోతున్నారు. ఇక మరి ముఖ్యంగా సోషల్ మీడియాని వాడుకుంటూ కొందరు భారీ ఎత్తున డబ్బులు సంపాదిస్తున్నారు. ప్రియాంక చోప్రా, దీపిక పదుకొనే ఇలా ప్రతి ఒక్కరు కూడా ఒక్క సినిమా రంగంలోనే కాకుండా సైడ్ బిజినెస్ లు కూడా నడుపుతూ భారీ ఎత్తున సంపాదిస్తున్నారు. ఇక ఎవరెవరు ఏ బిజినెస్ లు నడుపుతున్నారు ఇప్పుడు చూద్దాం.

1. నయనతార:

the heroines who earn more by doing such things
the heroines who earn more by doing such things

స్టార్ హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.. ఈ ముద్దుగుమ్మ తన సొంత బ్యూటీ బ్రాండ్ ను కలిగి ఉంది. దాని ద్వారా ఆమె గట్టిగానే సంపాదిస్తుంది కూడా.

2. ప్రియాంక చోప్రా:

the heroines who earn more by doing such things
the heroines who earn more by doing such things

ఈమె తన సొంత హెయిర్ కేర్ బ్రాండ్ ” అనోమలీ ష ని నడుపుతుంది. ఇది స్టైలింగ్ ప్రోడక్ట్ కాదు. జుట్టు సంరక్షణ బ్రాండ్.

3. కృతి సనన్:

the heroines who earn more by doing such things
the heroines who earn more by doing such things

ఈ ముద్దుగుమ్మ తన బ్రాండ్ అయినా ” హైఫెన్ ” ను గత ఏడాది మాత్రమే విడుదల చేసింది. అలానే ఈ బ్రాండ్ గురించి తన సోషల్ మీడియా ఖాతాలలో సమాచారం సైతం ఇచ్చింది.

4. దీపిక పదుకోన్:

the heroines who earn more by doing such things
the heroines who earn more by doing such things

ఈ ముద్దుగుమ్మ బ్రాండ్ పేరు ” 82 డిగ్రీస్ ఈస్ట్ “. దీనిని 2022లో ప్రారంభించింది. ఇక ఈ బ్రాండ్ లో ఆయిల్ ఆధారిత సన్ స్క్రీన్ నుంచి లోషన్ వరకు ప్రతి ఒక్కటి లభిస్తుంది.

5. కత్రినా కైఫ్:

the heroines who earn more by doing such things
the heroines who earn more by doing such things

కత్రినా ” కే ” బ్రాండ్ కి ఓనర్. ఈ బ్రాండ్ నుంచి మీరు కాజల్ మరియు లిప్స్టిక్ నుంచి ఫౌండేషన్ వరకు ప్రతి ఒక్కటి కొనుగోలు చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం ఈమె బిజినెస్ చాలా డెవలప్ అయింది.

ఇక వీరు ఒక్క నటనకే పరిమితం కాకుండా నచ్చిన రంగాలలో కొనసాగుతూ దూసుకుపోతున్నారు.

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella