NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

క్లీంకార ఆయా నెల జీతం తెలిస్తే ఆశ్చర్యపోతారు.. ఏకంగా అన్ని లక్షలా…!

మెగా ఇంట క్లీంకార పుట్టిన అనంతరం అనేక శుభకార్యాలు జరిగిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ – ఉపాసనాల పదేళ్ల కోరిక నెరవేరింది. వీరికి పెళ్లై పదేళ్లు అయినప్పటికీ పిల్లలు లేక చాలా బాధపడ్డారు. ఇక ప్రస్తుతం క్లీం కారా పుట్టడంతో మెగా ఫ్యామిలీ మొత్తం ఎంతో సంతోష పడింది.

the monthly salary of Kleenkara.
the monthly salary of Kleenkara.

ఇక తాజాగా మెగాస్టార్ కి ఏకంగా దేశంలోనే రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ దక్కడంతో క్లీం కారా ది గొప్ప జాతకమని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు. ఇక ప్రస్తుతం చరణ్- ఉపాసన ఎక్కడికి వెళ్లినా వెంట తన పాపను తీసుకు వెళుతున్నారు. ఆమెని ప్రత్యేకంగా చూసుకునేందుకు ఓ ఫేమస్ కేర్ టేకర్ ని కూడా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

the monthly salary of Kleenkara.
the monthly salary of Kleenkara.

ఇక ఆమె కూడా రామ్ చరణ్ వాళ్ళ వెనుకే వెళుతుంది. ఇక తాజాగా ఆ కేర్ టేకర్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకాలం ఆ కేర్ టేకర్ ని పట్టించుకోని మీడియా ఒక్కసారిగా ఆమెపై ఆమె జీతంపై పడింది. కేర్ టేకర్ గా ఆమె ఎంతో ఫేమస్ అట. గతంలో కరీనా కపూర్ కుమారుడుని ఇలా అనేకమంది సెలబ్రిటీల పిల్లలను చూసుకుందట.

the monthly salary of Kleenkara.
the monthly salary of Kleenkara.

ఇక ఓ ఇంటర్వ్యూలో కూడా కరీనా ఈ కేర్ టేకర్ గురించి మాట్లాడింది. ఇక క్లీం కారా కోసం కూడా అదే కేర్ టేకర్ని తీసుకొచ్చారట మెగా ఫ్యామిలీ. ఆమె పేరు సావిత్రమ్మ. క్లీం కారా కాస్త పెద్దది అయ్యేవరకు సావిత్రమ్మే బాధ్యతలు చూసుకుంటుందట. ఈమె జీతం గురించి తెలిసి కొందరు ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈమె క్లీం కారాను చూసుకున్నందుకు గాను నెలకి రెండు లక్షలు ఇస్తున్నారట మెగా ఫ్యామిలీ. ఇక ఈమె నెల జీతం చూసి పలువురు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related posts

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Indraja: తల్లి విషయంలో దిద్దుకోలేని తప్పు చేశాను.. కెమెరా ముందే ఎక్కెక్కి ఏడ్చేసిన హీరోయిన్ ఇంద్రజ..!

Saranya Koduri

Manasu Mamatha: గ్లామర్ తెర తెరిచిన మనసు మమత సీరియల్ నటి.. కోర చూపులతో ఫొటోస్..!

Saranya Koduri

Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Faima: ప్రతి ఇంటర్వ్యూలో కూడా నన్ను బ్యాడ్ చేస్తూనే వచ్చాడు.. కమెడియన్ ఫైమా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri