NewsOrbit
Entertainment News సినిమా

The India House: చరణ్ నిర్మాణ సారధ్యంలో నిఖిల్ చేయబోతున్న ప్యాన్ ఇండియా మూవీ టైటిల్ ఖరారు…!!

The India House: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా గత రెండు మూడు సంవత్సరాల నుండి బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. “RRR” సినిమాతో ప్రపంచవ్యాప్తంగా చరణ్ మార్కెట్ ఒక్కసారిగా విస్తరించింది. హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు సైతం చరణ్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే చరణ్ కొనదెల ప్రొడక్షన్స్ పతాకంపై ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో పలు సినిమాలు చేయటం జరిగింది. సొంత బ్యానర్ లో ఈ రకంగా సినిమాలు చేస్తూ ఉన్నా చరణ్ ఇప్పుడు యువి క్రియేషన్స్ బ్యానర్ కి చెందిన విక్రమ్ రెడ్డి తో ఇప్పుడు చరణ్ మరో బ్యానర్ ఏర్పాటు చేశారు. వి మెగా పిక్చర్స్ అనే ప్రొడక్షన్ కంపెనీ చరణ్ స్టార్ట్ చేశారు.

The title of Nikhil's pan India movie under the direction of Charan has been finalized

ఇందులో మొదటి సినిమాగా నిఖిల్ తో పాన్ ఇండియా చిత్రం ఆదివారం ప్రకటించడం జరిగింది. “ది ఇండియా హౌస్” అనే టైటిల్ ఖరారు చేయడం జరిగింది. స్వాతంత్ర సమరయోధుడు వీర సవర్కర్ 14వ జయంతి సందర్భంగా చరణ్ టైటిల్, మోషన్ వీడియోను రిలీజ్ చేశారు. కొత్త దర్శకుడు రామ్ వంశీకృష్ణ దీనికి దర్శకత్వం వహించబోతున్నారు. కార్తికేయ 2, ది కాశ్మీర్ ఫైల్స్ నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థతో…వీ మెగా పిక్చర్స్ ఈ సినిమా నిర్మించనుంది. స్వాతంత్ర ఉద్యమానికి ముందు 1905లో లండన్ లో జరిగిన సంఘటనలు విప్లవానికి దారి తీసిన ఘటనలు ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

The title of Nikhil's pan India movie under the direction of Charan has been finalized

భారతీయ చరిత్రలో మరిచిన అధ్యాయం ఆధారంగా ఈ సినిమా ఉండబోతుందని మేకర్స్ తెలియజేశారు. సావర్కర్ జీవితంలో ఓ భాగాన్ని ఇందులో చూపించనున్నారు. ఈ సినిమాలో నిఖిల్ శివ పాత్రలో కనిపించబోతున్నారు. అదేవిధంగా బాలీవుడ్ నటీనటులు.. మరి కొంతమంది సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నిఖిల్ “స్పై” అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే “ది ఇండియా హౌస్” సినిమా రెగ్యులర్ షూటింగ్ లో నిఖిల్ పాల్గొననున్నట్లు సమాచారం.

Related posts

Brahmamudi May 6 Episode 402:సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన రాజ్.. బిడ్డ రహస్యం తెలుసుకున్న కావ్య.. రుద్రానికి కోటి అప్పు..

bharani jella

Nuvvu Nenu Prema May 6 Episode 616:కృష్ణ గురించి నిజం తెలుసుకొని చేయి చేసుకున్న అరవింద.. కృష్ణ మరో ప్లాన్.. విక్కీ నిర్ణయం..

bharani jella

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri