NewsOrbit
Entertainment News సినిమా

Salaar Trailer: “సలార్” ట్రైలర్ కి టైం ఫిక్స్ చేసిన సినిమా యూనిట్..కీలక అప్ డేట్..!!

Salaar Trailer: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “సలార్” పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల విడుదల చేసిన టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచడం జరిగింది. “సలార్” టీజర్ విడుదలైన 24 గంటల్లోనే 80 మిలియన్ లకి పైగా వ్యూస్ కాబట్టి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ సినిమా సాధించని రికార్డ్ యూట్యూబ్ లో సొంతం చేసుకుంది. వరుస పరాజయాలతో ఉన్న ప్రభాస్ “సలార్” పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. “బాహుబలి” వంటి చరిత్రత్మకమైన సినిమా తర్వాత ప్రభాస్ నటించిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడటంతో “సలార్” పైన అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.

Time fixed movie unit for Salaar trailer key update

ఎందుకంటే కేజిఎఫ్ సినిమాలతో ప్రశాంత్ నీల్ తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. “కేజిఎఫ్” రెండో భాగంతో ఏకంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ₹1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించటం జరిగింది. హీరో యాష్ కి తిరుగులేని ఇమేజ్ వచ్చేలా చేయడం జరిగింది. సో అల్ రెడీ బాహుబలి తో ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఏ హీరోకి లేని ఇమేజ్ సంపాదించిన ప్రభాస్..కి “సలార్” ద్వారా ప్రశాంత్ నీల్ హిట్ ఇస్తే తిరుగుండదని అభిమానులు అంటున్నారు. “కేజిఎఫ్” సినిమాలలో హీరోయిజం.. నరాలు తెంపే రీతిలో యాక్షన్ సీన్స్.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇప్పటికే మాస్ ఆడియన్స్ నీ ఎంతో అలరిస్తుంటాయి. దీంతో అదే తరహాలో మాస్ ఇమేజ్ కలిగిన ప్రభాస్ కి “సలార్” రూపంలో ప్రశాంత్ నీల్ హిట్ అందించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Time fixed movie unit for Salaar trailer key update

ఇప్పటికే విడుదలైన టీజర్ లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరియు యాక్షన్ సీన్స్ హై లెవెల్ లో ఉన్నట్లు చూపించటంతో అంచనాలు డబల్ అయ్యాయి. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా సినిమా యూనిట్ మీ క్యాలెండర్ లో ఆగస్టు నెలలో మార్పు చేసి పెట్టుకోండి. భారతీయ సినిమా వైభవాన్ని చాటి చెప్పే అత్యంత ఆసక్తిమైన ట్రైలర్ మీకోసం రాబోతోంది. మీకు మరుపు రాని అనుభవాన్ని కలిగించే మరిన్ని అప్ డేట్స్ కోసం సిద్ధంగా ఉండండి. మన ఇండియన్ సినిమా శక్తిని చాటి చెప్పే రీతిలో.. ఈ ప్రయాణాన్ని కొనసాగిద్దాం”..అంటూ సినిమా యూనిట్ రాసుకోరాటం జరిగింది. దీంతో రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆగస్టు నెల కోసం “సలార్” ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu