NewsOrbit
Entertainment News సినిమా

Prabhas: కృతి..ప్రభాస్ ల మధ్య రిలేషన్ అంటూ తాను చేసిన వ్యాఖ్యలపై వరుణ్ ధావన్ క్లారిటీ..!!

Prabhas: హీరోయిన్ కృతి సనన్ తో తాను హీరోగా నటించిన “బేడియా'” ప్రమోషన్ కార్యక్రమంలో వరుణ్ ధావన్ కీలక వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ప్రభాస్ మనసులో కృతి సనన్ ఉన్నట్లు పరోక్ష వ్యాఖ్యలు వరుణ్ చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు వైరల్ గా మారాయి. అంతకుముందే ప్రభాస్..కృతి సనన్ రిలేషన్ లో ఉన్నట్లు బయట భయంకరంగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరు “ఆదిపురుష్” లో హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సమయంలోనే.. ప్రేమ మొదలైనట్లు అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

varun dhawan gave clarity about comments on prabhas and kriti in relation
Prabhas

ఇంకా అదే సమయంలో అయోధ్యలో “ఆదిపురుష్” ఫస్ట్ వీడియో రిలీజ్ అయిన సమయంలో… ఇద్దరూ కూడా చాలా దగ్గరగా ఉండటంతో అందరూ.. వస్తున్న వార్తలలో వాస్తవం ఉందని నమ్మేశారు. ఆ తర్వాత కృతి సనన్… ఓ టీవీ షోలో పెళ్లికి సంబంధించిన ప్రభాస్ పై వ్యాఖ్యలు చేయడంతో వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరింది. ఇవన్నీ పక్కన పెడితే ఇటీవల వరుణ్ ధావన్ ఇద్దరు రిలేషన్ లో ఉన్నట్లు చెప్పటం…. ప్రచారానికి మరింత బలం చేకూర్చినట్లు అయింది. అయితే వరుణ్ వ్యాఖ్యలపై.. బయట తనకి ప్రభాస్ తో పెళ్లి వార్తలపై కృతి సనన్ మొదట స్పందించి వాటిలో వాస్తవం లేదని అవంత రూమర్లు అని సోషల్ మీడియా సాక్షిగా కొట్టి పారేసింది.

varun dhawan gave clarity about comments on prabhas and kriti in relation
Varun Dhawan

ఇక ఇదే సమయంలో తాజాగా హీరో వరుణ్ తాను చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చాడు. కేవలం వినోదం కోసం సదరు చానల్.. ఆ వీడియోను ఎడిట్ చేసినట్లు తెలిపారు. తాము కూడా ఫన్నీగా తీసుకున్నామని.. దీని గురించి ఎవరు కూడా మరి ఎక్కువగా ఆలోచించవద్దని.. క్లారిటీ ఇచ్చారు. దీంతో కృతి సనన్… అలాగే వరుణ్ ధావన్ వస్తున్న వార్తలు పుకార్లే అని చెప్పడంతో సరదాగా వ్యాఖ్యలు చేసినట్లు తెలపడంతో ప్రభాస్ పెళ్లి వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయింది.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu