NewsOrbit
Entertainment News సినిమా

Varun Tej and Lavanya Tripathi: ప్రేమలో పడిన చోట పెళ్లి చేసుకోబోతున్న వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠి..?

Varun Tej and Lavanya Tripathi: జూన్ 9వ తారీకు మణికొండ లోని నాగబాబు నివాసంలో వరుణ్ తేజ్.. లావణ్య త్రిపాఠి ల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అత్యంత సన్నిహితులు మరియు కుటుంబ సభ్యులు మధ్య ఈ నిశ్చితార్థ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎవరిని కూడా పెద్దగా ఇన్వైట్ చేయలేదు. మిస్టర్ సినిమా నుండి ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు లావణ్య త్రిపాఠి తెలియజేయడం జరిగింది. అయితే ప్రేమ విషయం బయటపడకుండా వీరు చాలా వీలైనంతవరకు డిస్టెన్స్ మెయింటైన్ చేయటం జరిగింది. చివర ఆఖరికి ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి.. ఇద్దరు కలిసి జీవితాన్ని పంచుకోవడానికి రెడీ అయ్యారు.

Varun Tej and Lavanya Tripathi are going to get married where they fell in love

వీరిద్దరి ఎంగేజ్మెంట్ వీడియోలు మరియు ఫోటోలు సోషల్ మీడియాలో రావటంతో ఇండస్ట్రీకి చెందిన చాలామంది శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదే సమయంలో మెగా కుటుంబ సభ్యులు ఈ వేడుకపై సోషల్ మీడియాలో ఎవరికి వారు తమ అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే ఈ ఏడాది చివరిలో వరుణ్ తేజ్… లావణ్య త్రిపాఠీల పెళ్లి ఇటలీలో జరగనుందని సమాచారం. మిస్టర్ మూవీ షూటింగ్ ఇటలీలో జరుగుతున్న సమయంలోనే వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి ప్రేమలో పడటం జరిగిందట. దీంతో పెళ్లి కూడా అక్కడే చేసుకోవాలని ఇద్దరు డిసైడ్ అయ్యారట.

Varun Tej and Lavanya Tripathi are going to get married where they fell in love

ఈ నేపథ్యంలో వారి ప్రేమకు గుర్తుగా అక్కడ ఒక ప్లేస్ రెడీ చేసుకున్నట్లు అక్కడే వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. పెళ్లికి ముందు కమిట్ అయిన షూటింగ్స్ మొత్తం కంప్లీట్ అయ్యాక వెంటనే పెళ్లి చేసుకోవాలని అప్పటిదాకా షూటింగ్స్ లో పాల్గొనాలని వరుణ్ లావణ్య త్రిపాఠి డిసైడ్ కావటం జరిగిందట. ఏది ఏమైనా ఇటలీలో డిసెంబర్ నెలలో వాతావరణం చాలా చల్లగా ఉండటంతో ఆ సమయంలోనే పెళ్లి చేసుకోవాలని.. ఇద్దరూ ప్లాన్ చేసుకుంటున్నట్లు.. వార్తలు వినిపిస్తున్నాయి. మొదట రాజస్థాన్ లోని జైపూర్ నందు తెలియజేయాలని అనుకుంటే అక్కడ నిహారిక పెళ్లి చేస్తే అతి పెద్దగా సక్సెస్ కాకపోవటంతో ఇటలీలో ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu