NewsOrbit
సినిమా

Varun Tej: చిరు, ప‌వ‌న్‌ల‌తో వ‌రుణ్ సినిమా.. సీక్రెట్ రివిల్ చేసిన మెగా హీరో!

Varun Tej: మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం `గ‌ని`. కిరణ్ కొర్రపాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. ఉపేంద్ర‌, సునీల్ శెట్టి కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. బాక్సింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ నిర్మించారు.

ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం అనేక వాయిదాల అనంత‌రం ఏప్రిల్ 8న గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పాట‌లు సినిమాపై మంచి అంచ‌నాల‌ను పెంచ‌గా.. మ‌రింత హైప్ క్రియేట్ చేసేందుకు మేక‌ర్స్ జోరుగా ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు.

ఇందులో భాగంగానే ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న వ‌రుణ్ తేజ్‌.. త‌న మ‌న‌సులో ఉన్న ఓ బిగ్ సీక్రెట్ రివిల్ చేశాడు. ఇంత‌కీ వ‌రుణ్ ఏం చెప్పాడంటే.. `పెదనాన్న చిరంజీవి, బాబాయి పవన్‌ కల్యాణ్‌తో కలసి సినిమా చేయాల‌ని ఉంది. మా కాంబినేషన్‌లో సినిమా చూడడానికి ఫ్యాన్స్ మాత్ర‌మే కాదు, నేను కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఎప్ప‌టి నుంచో అందుకు తగ్గ కథ కోసం అన్వేషిస్తున్నాం` అంటూ వ‌రుణ్ చెప్పుకొచ్చారు.

ఏదేమైనా చిరు, ప‌వ‌న్‌, వ‌రుణ్ కాంబినేష‌న్‌లో సినిమా వ‌స్తే.. అది ఖ‌చ్చితంగా మెగా ఫ్యాన్స్‌కి క‌న్నుల పండ‌గే అవుతుంది. కాగా, `గ‌ని` చిత్రంలో వ‌రుణ్ తేజ్ బాక్స‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. అలాగే ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ సిక్స్ ప్యాక్ బాడీని పొందేందుకు భారీగా చెమటోడ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చి నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu