NewsOrbit
సినిమా

స్కిన్ టైట్ బ్లాక్ డ్రెస్ లో పాయల్ రాజ్‌పుత్ రెచ్చిపోయింది హైదరాబాద్ రేస్ క్లబ్‌లో లక్ష్మి మంచు తో కలిసి అందాల ఆరబోత: Video

Payal Rajput in skin tight black dress at Hyderabad Race Club
స్కిన్ టైట్ బ్లాక్ డ్రెస్ లో పాయల్ రాజ్‌పుత్ రెచ్చిపోయింది
స్కిన్ టైట్ బ్లాక్ డ్రెస్ లో పాయల్ రాజ్‌పుత్ రెచ్చిపోయింది


పాయల్ రాజ్‌పుత్:
హైదరాబాద్ రేస్ క్లబ్ నగరం మధ్యలో ఉన్నప్పటికీ చాలా మందికి HRC ఎక్కడ ఉందో, అక్కడ ఏమ్ జరుగుతుందో తెలియదు. కానీ ఇప్పుడు పాయల్ రాజ్‌పుత్ పుణ్యమాని హైదరాబాద్ రేస్ క్లబ్ కి కావాల్సిన ప్రజాదరణ వొస్తుంది. ఒంటికి అతుక్కునేట్టు ఫిగర్ హగ్గింగ్ దుస్తులు వేసుకుని ఆ వీడియో షేర్ చేస్తే మరి కుర్రాళ్లు రాత్రంతా HRC గురించే కళలు కంటారు కదా?

స్కిన్ టైట్ బ్లాక్ డ్రెస్ లో పాయల్ రాజ్‌పుత్ అక్కడ ఏం లక్ష్మి మంచు తో చేస్తుంది?
స్కిన్ టైట్ బ్లాక్ డ్రెస్ లో పాయల్ రాజ్‌పుత్ అక్కడ ఏం లక్ష్మి మంచు తో చేస్తుంది

 

స్కిన్ టైట్ బ్లాక్ డ్రెస్ లో పాయల్ రాజ్‌పుత్ అక్కడ ఏం చేస్తుంది?

హైదరాబాద్ రేస్ క్లబ్ ఇటీవలే వర్షాకాలపు గుర్రపు పందాలు ప్రారంభించారు. అయితే రేస్ టు విన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈవెంట్స్ కి మోహన్ బాబు కూతురు లక్ష్మి మంచు గెస్ట్. తనతోపాటు పాయల్ రాజపుట్ ని వెంట తీసుకువెలింది.

Payal Rajput in skin tight black dress at Hyderabad Race Club
Payal Rajput in skin tight black dress at Hyderabad Race Club

 

మరి మామూలుగానే రెచ్చిపోయే ఈ RX 100 అందాల భామ ఇలాంటి చోట తగ్గదుగా. దొరికిన అవకాశాన్ని వాడుకొని స్కిన్ టైట్ బ్లాక్ డ్రెస్ లో పాయల్ రాజ్‌పుత్ రెచ్చిపోయింది. ఒక చేతిలో వైన్ గ్లాస్ పట్టుకొని తాగుతూ HRC వాతావరణాన్ని తృప్తిగా అస్వాధించింది.

స్కిన్ టైట్ బ్లాక్ డ్రెస్‌లో పాయల్ రాజ్‌పుత్ వీడియో చూడండి

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Swathista Krishnan: రష్మిక , తమన్నానే తలదన్నే అందం కలిగిన స్వాతిష్ట కృష్ణన్.. కానీ ఎందుకు పెద్ద ప్రసిద్ధి చెందలేదు..?

Saranya Koduri

Bhoothaddam Bhaskar Narayana: భూతద్దం భాస్కర్ నారాయణ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాశి సింగ్..!

Saranya Koduri

My name is Shruti OTT details: ఓటీటీలో సందడి చేయనున్న హన్సిక క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఎప్పటినుంచి అంటే..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” సినిమా నిర్మాత కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Nindu Noorella Saavasam February 27 2024 Episode 169: మనోహరి పిల్లల ని ఏం చేస్తుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి..

siddhu

Kumkuma Puvvu February 27 2024 Episode 2115: అంజలి బంటి భార్యా భర్తలని సంజయ్ కి అఖిల కు నిజం తెలుస్తుందా లేదా.

siddhu

Mamagaru February 27 2024 Episode 146: దేవమ్మని కొట్టిన చంగయ్య, చంగయ్య కాళ్ల మీద పడిన సిరి..

siddhu

Malli Nindu Jabili February 27 2024 Episode 583:  పిల్లల కోసం యాగం జరిపించాలి అనుకుంటున్నా కౌసల్య, మల్లి యాగానికి ఒప్పుకుంటుందా లేదా..

siddhu

Guppedantha Manasu February 27 2024 Episode 1010: ధరణి వాళ్ల మామయ్యకు శైలేంద్ర దేవయాని చేసిన కుట్రల గురించి చెప్పేస్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa February 27 2024 Episode 162: స్వర తెలివికి మెచ్చుకున్న అభిషేక్, స్వరని లా చేయమంటున్న అభిషేక్..

siddhu

Yatra 2 OTT release details: అమెజాన్ లో అలరించేందుకు సిద్ధమైన యాత్ర 2… రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Television Shows: టీవీ చరిత్రలో మోస్ట్ డిసైరబుల్ వుమన్ వీజే ‘అంజనా రంగన్’…అనసూయ యాంకర్ రష్మీ కూడా ఈమె ముందు బలాదూర్ | Anjana Rangan

Deepak Rajula

Ambajipeta Marriage Band OTT Details: ఆహాలో సందడి చేసేందుకు సిద్ధమైన అంబాజీపేట మ్యారేజ్ బ్రాండ్ మూవీ.. డేట్ అండ్ టైం ఇదే..!

Saranya Koduri

Mahesh Babu: మహేష్…రాజమౌళి కోసం రంగంలోకి దిగుతున్న..హాలీవుడ్ వరల్డ్ బెస్ట్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్..!!

sekhar

Top 10 OTT Movies: ఓటీటీలో బెస్ట్ మూవీస్ గా కొనసాగుతున్న తెలుగు సినిమాలు ఇవే..!

Saranya Koduri