NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Prabhas Vijay Deverakonda: ప్రభాస్ అతిపెద్ద బిగ్ బడ్జెట్ ప్రాజెక్ట్ లో విజయ్ దేవరకొండ..?

Prabhas Vijay Deverakonda: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. “బాహుబలి” తర్వాత దాదాపు 5 సంవత్సరాలు పాటు హిట్ చూడలేదు. ఆ ఐదు సంవత్సరాలలో ప్రభాస్ చేసిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. కానీ “సలార్” సినిమాతో భారీ విజయాన్ని అందుకోవటం జరిగింది. గత ఏడాది డిసెంబర్ 22వ తారీకు విడుదలైన “సలార్” బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ప్రశాంత్ నీల్ టేకింగ్ ప్రభాస్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ న్యూస్ చెక్కర్లు కొడుతుంది. అదేమిటంటే ప్రభాస్ ప్రస్తుతం నాగ్ వంశీ దర్శకత్వంలో “కల్కి 2898 AD” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Vijay Devarakonda is going to play a guest role in Prabhas big project Kalki

ప్రభాస్ కెరియర్ లోనే అత్యంత హై బడ్జెట్ తో తెరకెక్కుతోంది. అంతేకాదు ఈ సినిమాలో భారీ కాస్టింగ్ కూడా ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన లెజెండ్ నటుడు అమితాబచ్చన్, దీపికా పదుకొనే, దిశాపటాని కీలకపాత్రలు చేస్తున్నారు. ఇంకా సౌత్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన విలక్షణ నటుడు కమల్ హాసన్.. ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. దాదాపు ₹500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ఏడాది సమ్మర్ లో సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో “కల్కి 2898 AD”లో ప్రభాస్ తో పాటు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ అతిధి పాత్రలో మెప్పించబోతున్నారట. త్వరలోనే విజయ్ దేవరకొండ పాత్రకి సంబంధించి షూటింగ్ జరగనున్నట్లు సమాచారం.

Vijay Devarakonda is going to play a guest role in Prabhas big project Kalki

గతంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో “మహానటి” సినిమాలో కూడా విజయ్ దేవరకొండ నటించడం జరిగింది. ఇప్పుడు అదే రీతిలో “కల్కి 2898 AD”లో కీలకపాత్రలో విజయ్ దేవరకొండ నటించబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ స్థాయిని మరో మెట్టుకి తీసుకెళ్తుందని చాలామంది చెబుతున్నారు. అంతేకాదు ఈ సినిమాలో కీలక సన్నివేశాలను హాలీవుడ్ కెమెరాలతో చిత్రీకరించడం జరిగిందట. సూపర్ హీరోస్ నేపథ్యంలో సైన్స్ ఫిక్షన్ స్టోరీతో “కల్కి 2898 AD” తెరకెక్కుతున్నట్లు సమాచారం.

Related posts

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

Brahmamudi May 2 Episode 399 :10 లక్షలు తీసుకున్న వ్యక్తి గురించి కావ్య ఆరా..రెండు రోజుల లో గుట్టు రట్టు అవుతుందన్న స్వప్న..కోటి రూపాయలు అప్పు..

bharani jella

Krishna Mukunda Murari May 2 Episode 460 :కృష్ణ శ్రీమంతం రోజే భవానీకి నిజం తెలియనుందా? సరోగసి మీద భవాని అభిప్రాయం.. ముకుంద మీద మురారి అనుమానం..?

bharani jella

Nuvvu Nenu Prema May 2 Episode 613:పద్మావతి గురించి గొప్పగా చెప్పిన విక్కి..దివ్య ప్లాన్ తెలుసుకున్న కావ్య.. అరవింద ని కనిపెట్టిన రాజ్.. మరి కృష్ణ పరిస్థితి..?

bharani jella

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri