NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Heroine: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన గోపీచంద్ హీరోయిన్.. అప్పుడు యావరేజ్.. ఇప్పుడు సూపర్ ఫిగర్..!

Heroine: ఒక్క టాలీవుడ్ అనే కాకుండా అనేక ఇండస్ట్రీలలో అలా అడుగుపెట్టి ఓ ఊపు ఊపేసి వెళ్లిపోవడం సర్వసాధారణం. వారు మళ్లీ రీ ఎంట్రీ ఇద్దాము అని అనుకున్నప్పటికీ వారికి పెద్దగా అవకాశాలు ఇచ్చేందుకు ఎవరు ముందుకు రారు. ఎందుకంటే.. ఎప్పుడో ఓల్డ్ హీరోయిన్.. ఇప్పుడు ఆమెను పెట్టి సినిమా తీస్తే ఎవరైనా చూస్తారా.. అనే మైండ్ సెట్ లో ఉండిపోతారు డైరెక్టర్స్. ఈ క్రమంలోనే ఈ ముద్దుగుమ్మలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తమ అందచందాలను ఆరబోస్తూ మళ్లీ న్యూ హీరోయిన్ కింద ఎంట్రీ ఇస్తారు. ఈ అవకాశం కొందరికి మాత్రమే దక్కుతుంది. వరుస ప్లాట్లు పడిన మళ్లీ అవకాశాలు రావాలంటే దానికి అదృష్టం ఉండాలని చెప్పొచ్చు.

Yagnam movie heroine Moon Moon Sen photos viral
Yagnam movie heroine Moon Moon Sen photos viral

ఇక మన టాలీవుడ్ కి అప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు చేరుతూనే ఉంటున్నారు. పాత హీరోయిన్ లను మూల పెట్టేస్తున్నారు డైరెక్టర్స్. కొందరైతే ప్రస్తుత కాలంలో ఎక్కడున్నారో కూడా తెలియకుండా వెళ్లిపోయారు. ఫ్లాప్స్ పడి ఆ హీరోయిన్ అందంగా లేకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవడం సర్వసాధారణం. కానీ వారి ఖాతాలో సూపర్ హిట్ విజయాలు పడినప్పటికీ వారు ఇండస్ట్రీకి దూరం అవ్వడం అంటే అతి గోరాది ఘోరం అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే బ్యూటీ ది కూడా సేమ్ అటువంటి స్టోరీనే. ఆమె గోపీచంద్ హీరోయిన్. గోపీచంద్ సరసన నటించి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో లేదు.

Yagnam movie heroine Moon Moon Sen photos viral
Yagnam movie heroine Moon Moon Sen photos viral

మరి ఆమె ఎవరు? గోపీచంద్ తో ఏ సినిమాలో నటించింది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ ముద్దుగుమ్మ పేరు మూన్ మూన్ బెనర్జీ. ఈ పేరును చెబితే పెద్దగా ఎవరు గుర్తించకపోవచ్చు. కానీ గోపీచంద్ కి జతగా నటించిన ఈ ముద్దుగుమ్మ చేసిన సినిమా చెబితే తప్పనిసరిగా గుర్తుపడతారు. గోపి చంద్ హీరోగా నటించిన ” యజ్ఞం ” మూవీ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ మూవీలో గోపీచంద్ సరసన నటించిన బ్యూటీనే ఈమె. చెందిన ఈమె 1997 నుంచి హిందీ సీరియల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఇక మధ్య మధ్యలో హీరోయిన్ గా ఛాన్సెస్ రావడంతో మూవీ ఇండస్ట్రీ వైపు మళ్ళింది.

Yagnam movie heroine Moon Moon Sen photos viral
Yagnam movie heroine Moon Moon Sen photos viral

ఇక అనంతరం యజ్ఞం మూవీ తరువాత తెలుగు తో పాటు వేరే భాషల్లో కూడా సినిమాలు చేసింది. సీరియల్స్ మాత్రం కామన్ గా చేస్తూ వచ్చింది. ప్రస్తుతం కూడా ” దోరీ ” అనే సీరియల్ లో నటిస్తుంది. ఇక ఈమె నటించిన యజ్ఞం మూవీ సూపర్ హిట్ అయినప్పటికీ ముద్దుగుమ్మ కి పెద్దగా అవకాశాలు దక్కలేదు. ప్రస్తుతం అయితే ఈమె ఇండస్ట్రీలోనే కనిపించడం లేదు. ఇకపోతే 2010లో ఈమె నీరజ్ శర్మ అనే ఓ యువకుడిని పెళ్లాడింది. ప్రస్తుత కాలంలో కూడా ఈమె సీరియల్స్ లో కొనసాగుతూ తన సత్తా నిరూపించుకుంటుంది. నిజానికి ఈమె గోపీచంద్ సరసన నటించిన యజ్ఞం మూవీలో కంటే ప్రస్తుతమే చాలా అందంగా ఉంది. సోషల్ మీడియాలో తన అంద చందాలను ఆరబోస్తూ హాట్ బ్యూటీగా పేరుగాంచింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి.

Related posts

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella