NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Rajmouli: రాజమౌళి నీ సాటిస్ఫై చేయని ఒకే ఒక సినిమా ఏంటో తెలుసా..?

Rajmouli: రాజమౌళి.. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన డైరెక్షన్ తో ప్రతి ఒక్కరిని ఆకర్షించే ఈయన ప్రస్తుతం మహేష్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రాజమౌళి ఖాతాలో ఒక్క ఫ్లాప్ కూడా లేదు. అంటే ఈయన ఎంత పెద్ద దర్శకుడో మనం అర్థం చేసుకోవచ్చు.

Yamadonga is the only movie that I think Rajamouli didn't do right
Yamadonga is the only movie that I think Rajamouli didn’t do right

బాహుబలి, త్రిబుల్ ఆర్ వంటి పాన్ ఇండియా సినిమాలను రూపొందించి నేషనల్ అవార్డుల వైపుకు అడుగులు వేశాడు. రాజమౌళి ఒక హీరోతో సినిమాకి ఓకే చెబితే ఆ హీరో మరే సినిమాలోని నటించకూడదు. ఇది రాజమౌళి నడిపే రూల్స్. ఇక తమ ఖాతాలో సూపర్ హిట్ కోసం హీరోలు సైతం ఈ రూల్ ని పాటిస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే తన ఖాతాలో ఎన్నో సూపర్ హిట్ విజయాలను వెలుగు చూసిన జక్కన్నకి ఓ సినిమా లో గిల్టీ ఫీలింగ్ ఉంటుందట.

Yamadonga is the only movie that I think Rajamouli didn't do right
Yamadonga is the only movie that I think Rajamouli didn’t do right

ఆ సినిమాని తాను సరిగ్గా డైరెక్ట్ చేయలేదని ఫీలింగ్ ఇప్పటికీ కూడా రాజమౌళి లో ఉంటుందని గతంలో రమా రాజమౌళి ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఆ సినిమా మరేదో కాదు యమదొంగ. మంచు మోహన్ బాబు విలన్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ మూవీ అప్పట్లో ఎంతటి విజయవంతం అయ్యిందో మనందరికీ తెలిసిందే. నేటి తరానికి కూడా ఇది ఫేవరెట్ మూవీగా నిలిచింది. అలాంటి ఈ సినిమాని రాజమౌళి సరిగ్గా డైరెక్ట్ చేయలేదని చాలా చింతించాడట.

Yamadonga is the only movie that I think Rajamouli didn't do right
Yamadonga is the only movie that I think Rajamouli didn’t do right

ఈ సినిమా హిట్ అవ్వడానికి వన్ అండ్ ఓన్లీ కారణం జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్. ఈ మూవీలో తన యాక్టింగ్ తో సినిమా స్టోరీ ని వేరే లెవెల్ లోకి తీసుకెళ్లాడు తారక్. అందువల్లే ఈ మూవీ సూపర్ హిట్ అయ్యిందట. ఇక ప్రస్తుతానికి కూడా రాజమౌళి ఈ గిల్టీలోనే ఉండిపోయాడట. ఈ విషయాన్ని రమ రాజమౌళియే బయటపెట్టారు. ఏదేమైనాప్పటికీ డైరెక్షన్ బాగున్న యాక్టింగ్ మరింత బాగుంటేనే సినిమా హిట్ అవుద్ది అనే పదానికి మీనింగ్ చెప్పాడు తారక్..!

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella