NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Breaking: రేప్ కేసులో పట్టుబడ్డ యూట్యూబర్ పక్కింటి కుర్రాడు చందు.. సమర్ధించుకుంటూ పోస్ట్..!

Breaking: ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో రేప్స్ మరియు అనేక ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. వీటిని అరికట్టేందుకు ఎన్నో సదుపాయాలు తీసుకొచ్చినప్పటికీ ఆగడం లేదు. ఇక ఇలాంటివి ఎక్కువగా సినీ సెలబ్రిటీలకి జరుగుతున్నాయి. నిన్నేమో యూట్యూబర్ షణ్ముఖ్ డ్రగ్స్ కేసులో పట్టుబడగా నేడు ప్రముఖ యూట్యూబర్ పక్కింటి కుర్రాడుగా మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన చందు సాయి రేప్ కేసులో అరెస్ట్ అయ్యాడు.

Youtuber Chandu who was arrested in a rape case.
Youtuber Chandu who was arrested in a rape case.

హైదరాబాద్లోని నర్సింగి కి చెందిన ఓ అమ్మాయి ఫిర్యాదుతో హైదరాబాద్ పోలీసు బృందం చందు పై యాక్షన్ తీసుకుంది. ప్రేమ పేరుతో తనను మోసం చేసి రేప్ చేశాడని ఆ యువకురాలు ఫిర్యాదు చేసింది. ఇక చందు కొంతకాలం కిందట పక్కింటి కుర్రాడు అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించాడు. ఆరేళ్లగా తన చానల్లో ఫన్నీ వీడియోస్ షేర్ చేస్తూ తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈయన యూట్యూబ్ ఛానల్ కి ఏకంగా 13 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరారు.

Youtuber Chandu who was arrested in a rape case.
Youtuber Chandu who was arrested in a rape case.

అలాంటి వ్యక్తి తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఓ యువకురాలు ఫిర్యాదుతో ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. మొదట తనని ప్రేమిస్తున్నానని తెలిపాడని అనంతరం తనపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆ యువతి తెలియజేసింది. ఏప్రిల్ 25.. 2021న చందు సాయి తనను రేప్ చేసినట్లు ఆమె చెప్పుకొచ్చింది. తన బర్తడే సెలబ్రేషన్స్ అని చెబుతూ తనను ఏ మార్చినట్లు తెలియజేసింది. ఇక ఆ యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగారు పోలీసులు.

Youtuber Chandu who was arrested in a rape case.
Youtuber Chandu who was arrested in a rape case.

ఇక తాజాగా చందు సాయి తనని తాను సమర్ధించుకుంటూ ఓ పోస్ట్ షేర్ చేశాడు. “అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లాంటివి పెట్టుకోకండి. తప్పు జరిగిందంటే అది ఇద్దరూ చేసినట్లే కానీ దెబ్బ మాత్రం అబ్బాయికి పడుతుంది. రేప్ లు లాంటివి మనమెందుకు చేస్తాము. రిలేషన్షిప్ లో ఇద్దరూ ఉన్నాము. కాపాడుకోవాలని చూస్తాము. అది వర్కౌట్ కాలేదు కానీ కేసు నామీద వేశారు ” అంటూ ఓ ట్వీట్ ని షేర్ చేశాడు చందు. ప్రస్తుతం ఈయ‌న ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N