NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

బిగ్ బ్రేకింగ్: అన్నా, తమ్ముడిని బొక్కలో తోసిన హైదరాబాద్ పోలీసులు.. పక్కా ఆధారాలతో బుక్…!

బిగ్ బ్రేకింగ్: ప్రస్తుత కాలంలో యూట్యూబ్ మరియు సినిమాలు అనే తేడా లేకుండా తాము నటించే నటనకు మంచి ప్రాధాన్యత దక్కితే ప్రతి ఒక్కరు తమకి ఫ్యాన్స్ అవుతున్నారు. ఈ కోవా కి చెందిన వాడే యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ కూడా. తన నటించే వెప్ సిరీస్లో ఆ పాత్రకు ప్రాణం పోస్తూ ఎంతో మంది ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు షణ్ముఖ్.

YouTuber Shanmukh and his younger brother were caught by the police with solid evidence
YouTuber Shanmukh and his younger brother were caught by the police with solid evidence

ఇక ఇటీవలే స్టూడెంట్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ రెస్పాన్స్ ని దక్కించుకున్నాడు. ఇక గతంలో ఈయనపై అనేక కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఒకసారి ఏమో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా మరొకసారి డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. ఇక తాజాగా మరోసారి ఈయనపై కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది. అదేవిధంగా బిగ్ బాస్ కి వెళ్లిన అనంతరం షణ్ముఖ్ మంచి ఫేమ్ దక్కింది. ఇక షణ్ముఖ్ మరియు అతని సోదరుడు సంపత్ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు.

YouTuber Shanmukh and his younger brother were caught by the police with solid evidence
YouTuber Shanmukh and his younger brother were caught by the police with solid evidence

వేరువేరు కేసుల్లో వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకుని మరో యువకురాలను వివాహం చేసుకున్నాడు షణ్ముఖ్ సోదరుడు సంపత్. బాధితురాలు మౌనిక ఫిర్యాదుతో సంపత్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇక సంపత్ కోసం తన ఫ్లాట్ కి వెళ్ళినప్పుడు తనిఖీ చేశారు పోలీసులు. ఆ సమయంలో గంజాయితో పట్టుబడ్డాడు షణ్ముఖ్. యువకురాలను మోసం చేసిన కేసులో సంపత్ ని అరెస్ట్ చేయగా గంజాయి కేసులో షణ్ముఖ్ని అరెస్ట్ చేశారు పోలీసులు.

Related posts

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri